Telugu Lyrics
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
నరకాన్ని తలపించే నరమేదో
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
ధర్మం చచ్చిపోయి అధర్మం పెరిగెనే
లోకం చీకటిలో మునిగిపోయేనే
న్యాయం కాళ్ళు విరిగి ఊరంత తిరిగెనే
మహా పాతకము చేసి మరణం మరిచెనే
మానవత్వం మంటగలిసి మానాలు పీలిచెనే
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
నరకాన్ని తలపించే నరమేదో
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
రక్తపాతం చెరగని అడుగున
ఎవరిదో పిలుపు నిట్టూరుపున
క్రోధమగ్ని కి నింగి మెరపున
నిలుచునే కడతేర్చే ఓ స్వరమున
నీది కానే కలలన్నిటిని
మరిచిపోనీ యథార్థము నిన్ను
నీవు కంచె వేసిన కన్నీరని
అడగనీ వేగమే పుణ్యఫలమని
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
నరకాన్ని తలపించే నరమేదో
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
ఆశలన్నిటినీ అగ్నిలో
కరిగించునీ మృత్యువులో
కట్టడిచేయనే కాళ్ళగొలుసులు
విరగనీ ఆ పగిలిన కత్తులు
యుద్ధ భూమికైనా
పాతాళం లోనైనా
అవమానానికి
గెలుపన్నది నీదైనా
అంతమన్నా నీదేనైనా
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
నరకాన్ని తలపించే నరమేదో
చెప్పరా నీ ప్రతీకారం ఎప్పుడో
English Lyrics / Transliteration
Cheppara nee pratheekaram eppudo
Narakaanni thalapinche naramedho
Cheppara nee pratheekaram eppudo
Dharmam chachipoyi adharmam perigenu
Lokam chaikati lo munigipoyenu
Nyayam kaalu virigi oorantha thirigenu
Maha paathakam chesi maranam marichenu
Maanavathvam mantagalisi maanaalu peelchenu
Cheppara nee pratheekaram eppudo
Narakaanni thalapinche naramedho
Cheppara nee pratheekaram eppudo
Rakthapaatham cheragani aduguna
Evaridho pilupu nitturupuna
Krodhamagni ki ningi merupuna
Niluchune kadatertche oh swaramuna
Needi kaane kalalannitini
Marichiponee yadhaardham ninnu
Neevu kanche vesina kanneerani
Adaganee vegame punyaphalamani
Cheppara nee pratheekaram eppudo
Narakaanni thalapinche naramedho
Cheppara nee pratheekaram eppudo
Aashalannitini agnilo
Kariginchunee mruthyuvulo
Kattadicheyane kaallugolusu
Viraganee aa pagilina kaththulu
Yuddha bhumikaina
Paathaalam lonaina
Avamaananniki
Gelupannadi needaina
Anthamanna needainaa
Cheppara nee pratheekaram eppudo
Narakaanni thalapinche naramedho
Cheppara nee pratheekaram eppudo