Telugu Lyrics
నీ నూరేళ్ళాయే
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
నీకంటూ ఒక పేరొచ్చి
నీ దేశానికే నూరేళ్ళాయే
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
ఏన్నో పుట్టినా ఎన్నో గిట్టినా
గడియారపు ముల్లు తిరిగినా
నీ కథ మాత్రం తరతరాలుగా
చెప్పుకుంటూనే ఉంటాముగా
నీ దేశం నీ దైవం
నీ కండలు పొంగిన సంపన్న దేహం
నీ వీరత్వం నీ రౌద్రం
నీకో అంకితం ఈ జీవితం
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
నీకంటూ ఒక పేరొచ్చి
నీ దేశానికే నూరేళ్ళాయే
ఆ చరితను చూసే కళ్ళు
ఎన్నని ఈ లోకం చూశాయో
నీ పిలుపు విని మేల్కొన్న
మనసులు ఎన్నో సజీవమాయే
కొండంత ధైర్యం నీ ఒంట్లో
మంటల్లా లేచిన క్రోధం నీ కళ్ళలో
ఎరైతే వస్తే కడతేర్చిన
వాయువుగ మారిన దేవతవు నీవే
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
నా రాజా నా రాజా
నీ నూరేళ్ళాయే
నీకంటూ ఒక పేరొచ్చి
నీ దేశానికే నూరేళ్ళాయే
English Lyrics / Transliteration
Nee noorellaaye
Naa Raja Naa Raja
Nee noorellaaye
Neekantu oka perocchi
Nee desaanike noorellaaye
Naa Raja Naa Raja
Nee noorellaaye
Naa Raja Naa Raja
Nee noorellaaye
Enno puttinaa enno gittinaa
Gadiyaarapu mullu thiriginaa
Nee katha maatram tharatharaalugaa
Cheppukuntune untaamugaa
Nee desam nee daivam
Nee kandalu pongina sampanna deham
Nee veerathvam nee raudram
Neeko ankitham ee jeevitham
Naa Raja Naa Raja
Nee noorellaaye
Naa Raja Naa Raja
Nee noorellaaye
Neekantu oka perocchi
Nee desaanike noorellaaye
Aa charithanu choose kallu
Ennani ee lokam choosaayo
Nee pilupu vini melkonnna
Manasulu enno sajeevamaaye
Kondantha dhairyam nee ontlo
Mantallaa lechina krotham nee kallalo
Eraithe vasthe kadathetthirchina
Vaayuvuga maarina devathavu neeve
Naa Raja Naa Raja
Nee noorellaaye
Naa Raja Naa Raja
Nee noorellaaye
Neekantu oka perocchi
Nee desaanike noorellaaye