Telugu Lyrics
విజయీభవ విజయీభవ
విజయీభవ విజయీభవ
విజయీభవ విజయీభవ
దరిచేరనీయకే దైవమా
నీతోడు నీవేనని భయపడనీయకే
నా ధైర్యసాహసాల సాయమాయెనే
వీరపరాక్రమమే జయించెనే
ఎవరి మాటేమిటి… ఎవరు మాటేమిటి
ఎవరు మాటేమిటి… ఎవరు మాటేమిటి
ఏ దారినైనా అడుగెడితే…
ఎదురెవరైనా నిలువలేరుగా
సింహమంటూ అరుస్తుంటే…
పిడుగుపడ్డెగా భయంతో
రాణిమాట ఇది… రాణిమాట ఇది
రాణిమాట ఇది… రాణిమాట ఇది
విజయీభవ విజయీభవ
విజయీభవ విజయీభవ
జ్వాలలాంటి కోపం…
మేఘమల్లే ఉప్పెన…
నాడు చూసావా…
నేడు చూడరాని కష్టం
ఎదిరిస్తే… పడతాడు…
ఎవరినో… ఎగరేస్తాడు
లొంగదీసే… రూపం…
రాజులనెవ్వరినో…
ఓ… ఓ… ఓ…
విజయీభవ విజయీభవ
విజయీభవ విజయీభవ
విజయీభవ విజయీభవ
విజయీభవ విజయీభవ
English Lyrics / Transliteration
Vijayibhava Vijayibhava
Vijayibhava Vijayibhava
Vijayibhava Vijayibhava
Daricheraniyake daivama
Neethodu neevenani bhayapadaniyake
Naa dhairya sahasala saayamaayene
Veeraparakramame jayinchene
Evari maatemiti… Evaru maatemiti
Evaru maatemiti… Evaru maatemiti
Ye daarinaayina adugedithe…
Edurevarayina niluvalerugaa
Simhamantu arusthunte…
Pidugupaddhega bhayamtho
Ranimata idi… Ranimata idi
Ranimata idi… Ranimata idi
Vijayibhava Vijayibhava
Vijayibhava Vijayibhava
Jwaala laanti kopam…
Meghamalle uppena…
Naadu chusaava…
Nedu choodarani kashtam
Edirishte… Padathaadu…
Evarino… Egaresthaadu
Londidese… Roopam…
Rajulanenvarino…
O… O… O…
Vijayibhava Vijayibhava
Vijayibhava Vijayibhava
Vijayibhava Vijayibhava
Vijayibhava Vijayibhava