Telugu Lyrics
అమ్మానై భారం మోయబోతున్నారా
అమ్మనే అయ్యానారా నీ రక్తమో
అమ్మానై భారం మోయబోతున్నారా
అడవిలోని కోయిలమ్మ
ఎన్నో కలలు కంటున్నదమ్మా
అమ్మనే అయ్యానారా నీ రక్తమో
అమ్మానై భారం మోయబోతున్నారా
కన్నతల్లిలాగ కంటికి రెప్పలాగ
కాపాడతానన్నావు
కమ్మని పాటలాగ కౌగిట చేర్చినావు
కలవరానన్నావు
ఇన్ని నాళ్లు ఇంట తిరిగినా
ఇంత ఆశలు పెంచినా
ఇన్ని నాళ్లు ఇంట తిరిగినా
ఇంత ఆశలు పెంచినా
కలిసి నడవగలమన్నావు
కన్నీళ్ళు తుడిచేవన్నావు
కలలన్నీ కల్లలాయె
కన్నవాళ్ళే దూరమాయె
కన్నవాళ్ళే దూరమాయె
అమ్మనే అయ్యానారా నీ రక్తమో
అమ్మానై భారం మోయబోతున్నారా
ఇంటి దీపమై ఇల్లాలిగా
నన్ను లాలించినావు
అంతరంగమే అంతా తెలిసినా
నిజము దాచినవు
ఇంకా కళ్ళలో ఆశతో
ఎన్నెన్నో ఆశలతో
ఇంకా కళ్ళలో ఆశతో
ఎన్నెన్నో ఆశలతో
నీ తోడుకోరి వచ్చినా
నీవే నాకు దైవమన్నా
నీకు నేనే భారమాయె
నా జీవితం శూన్యమాయె
నా జీవితం శూన్యమాయె
అమ్మనే అయ్యానారా నీ రక్తమో
అమ్మానై భారం మోయబోతున్నారా
అడవిలోని కోయిలమ్మ
ఎన్నో కలలు కంటున్నదమ్మా
అమ్మనే అయ్యానారా నీ రక్తమో
అమ్మానై భారం మోయబోతున్నారా
English Lyrics / Transliteration
Ammānai bhāraṁ mōyabōtunnārā
Ammannē ayyanārā nee raktamō
Ammānai bhāraṁ mōyabōtunnārā
Aḍavilōni kōyilamma
Ennō kalalu kaṇṭunnadamma
Ammannē ayyanārā nee raktamō
Ammānai bhāraṁ mōyabōtunnārā
Kannatallilāga kaṇṭiki reppalāga
Kāpāḍatānnāvu
Kammani pāṭalāga kaugiṭa cēcināvu
Kalavarānanṇāvu
Inni nāḷḷu iṇṭa tiriginā
Inta āśalu pen̄cinā
Inni nāḷḷu iṇṭa tiriginā
Inta āśalu pen̄cinā
Kalisi naḍavagalamannāvu
Kannīḷlu tuḍicēvannāvu
Kalalannī kallalāye
Kannavāḷḷē dūramāye
Kannavāḷḷē dūramāye
Ammannē ayyanārā nee raktamō
Ammānai bhāraṁ mōyabōtunnārā
Iṇṭi dīpamai illāligā
Nannu lālincināvu
Antaraṅgamē antā telisinā
Nijamu dācinavu
Inkā kaḷḷalō āśatō
Ennennō āśalatō
Inkā kaḷḷalō āśatō
Ennennō āśatō
Nee tōḍukōri vaccina
Neevē nāku daivamaṇṇā
Nīku nēnē bhāramāye
Nā jīvitaṁ śūnyamāye
Nā jīvitaṁ śūnyamāye
Ammannē ayyanārā nee raktamō
Ammānai bhāraṁ mōyabōtunnārā
Aḍavilōni kōyilamma
Ennō kalalu kaṇṭunnadamma
Ammannē ayyanārā nee raktamō
Ammānai bhāraṁ mōyabōtunnārā