Telugu Lyrics
కాలమేమో ఆగనివ్వవా
నేనూ రాను నువ్వూ రానని
లోకమేదో కోరికొననా
మనసులోనే దాచుకోనా
ఓ ప్రిమించవా నన్ను ప్రిమించవా
లోకమెంతో వింతగా
చూస్తుండగా నిన్నలా
నీ దారిలో నేనలా
తోడున్నదే నీడలా
కనులు కనులు కలిసినవే
కథలెన్నో మొదలాయే
మాటలు మౌనమైనవే
మధురమైన వేళాయే
ప్రిమించవా నన్ను ప్రిమించవా
కాలమేమో ఆగనివ్వవా
నేనూ రాను నువ్వూ రానని
లోకమేదో కోరికొననా
మనసులోనే దాచుకోనా
ఓ ప్రిమించవా నన్ను ప్రిమించవా
మరువాలనే ప్రయత్నం
కలిగించెగా నయనం
మొగనింక ఆగలేను
నీకై నా హృదయం
ఇంత అందం ఎవ్వరిది
చూడగనే నా మనసిది
నీతోనే నా బ్రతుకిది
కలలుగన్న ఈ క్షణమిది
ప్రిమించవా నన్ను ప్రిమించవా
కాలమేమో ఆగనివ్వవా
నేనూ రాను నువ్వూ రానని
లోకమేదో కోరికొననా
మనసులోనే దాచుకోనా
ఓ ప్రిమించవా నన్ను ప్రిమించవా
English Lyrics / Transliteration
Kaalamemo aaganivvava
Nenu raanu nuvvu raanani
Lokam edo korikonana
Manasulone daachukona
O preminchava nannu preminchava
Lokam entho vinthagaa
Choosthundagaa ninnilaa
Nee daarilo nenalaa
Thodunnathe needalaa
Kanulu kanulu kalisinave
Kathalenno modalaye
Maatalu maunamainave
Madhuramaina velaaye
Preminchava nannu preminchava
Kaalamemo aaganivvava
Nenu raanu nuvvu raanani
Lokam edo korikonana
Manasulone daachukona
O preminchava nannu preminchava
Maruvalane prayathnam
Kaliginchiga nayanam
Moganinka aagalenau
Neekai naa hrudayam
Intha andham evvaridi
Choodagane naa manasidi
Neethone naa brathukidi
Kalaluganna ee kshanamidi
Preminchava nannu preminchava
Kaalamemo aaganivvava
Nenu raanu nuvvu raanani
Lokam edo korikonana
Manasulone daachukona
O preminchava nannu preminchava