Telugu Lyrics
ఒకరినొకరు చూసుకునే
హృదయాలను మెరిపించే
ఆ క్షణం ఎవరూ ఆపలేరు
సాధువైనా దుష్టుడైనా
అరకొర తీరని కోరిక
ఎవరికైనా ఉంటుందిగా
అది తెలియని వాడెవ్వడు
మనసున్న మారాజుల కళ్ళలో
రగిలేదా అగ్గిపుగ్గ
అది చూసి తల్లడిల్లే
యవ్వనపు కన్నె కోకిల
ఆ కోకిల గొంతులో
పలికే ప్రతి పాట
నీకసలు అర్ధమౌతుందా
ఏమని చెప్పమంటా
సమయానికి అనుకోకుండా
ఒకరినొకరు చూసుకునే
హృదయాలను మెరిపించే
ఆ క్షణం ఎవరూ ఆపలేరు
English Lyrics / Transliteration
Okarinokaru chusukune
Hrudayalanu meripinche
Aa kshanam evaru aapa leru
Saadhuvainaa dushtudainaa
Arakora theerani korika
Evarikainaa untundiga
Adi teliyani vaadevadu
Manasunna maaraajula kallalo
Ragiledhaa aggipugga
Adi choosi talladille
Yavvanapu kanne kokila
Aa kokila gonthulo
Palike prathi paata
Neekasalu ardhamautundaa
Emani cheppamantaa
Samayaniki anukokunda
Okarinokaru chusukune
Hrudayalanu meripinche
Aa kshanam evaru aapa leru