Telugu Lyrics
నీలా నవ్వితే
నా ఊసు నీతోనే
ఎన్నో కలలు కంటున్న
నేనే నువ్వైతే
నీలా నవ్వితే
నా ఊసు నీతోనే
ఎన్నో కలలు కంటున్న
చూపులన్నీ నీ వైపే
అడుగులే నా వైపే
ఓ మాయ చేస్తున్నావే
మదిలోన దాచుకున్న
అందమైన నవ్వే
నాకై దాచుకున్నావే
నేనే నువ్వైతే
నీలా నవ్వితే
నా ఊసు నీతోనే
ఎన్నో కలలు కంటున్న
ఎన్నెన్నో ఊహల్లో
ఎదురైనా నీ తోడు
తొలి ప్రేమలో నేను
మరిచిపోను ఎన్నడూ
ప్రతిక్షణం నీ ధ్యాసే
అంతరంగం నీ పేరే
ఓ స్నేహమా, కాదా
మరింత దగ్గరవ్వగా
నీ రూపం చూశా
నేనే మరిచిపోయా
నేనే నువ్వైతే
నీలా నవ్వితే
నా ఊసు నీతోనే
ఎన్నో కలలు కంటున్న
నీ ప్రేమకై వేచే
ఒంటరి నా రాధ
కొంటె చూపులతొ
కరిగిపోయే దాహం
నేనే నువ్వైతే
నీలా నవ్వితే
నా ఊసు నీతోనే
ఎన్నో కలలు కంటున్న
English Lyrics / Transliteration
Neela navvithe
Naa oosu neethone
Enno kalalu kantunna
Nene nuvvaithe
Neela navvithe
Naa oosu neethone
Enno kalalu kantunna
Choopulanni nee vaipe
Adugule naa vaipe
O maaya chesthunnaave
Madilona daachukunna
Andamaina navve
Naakai daachukunnaave
Nene nuvvaithe
Neela navvithe
Naa oosu neethone
Enno kalalu kantunna
Ennenno oohallo
Eduraina nee thodu
Tholi premalo nenu
Marichiponu ennadu
Pratikshanam nee dhaase
Antharangam nee pere
O snehamah, kaadha
Marinthha daggaravvaga
Nee roopam choosaa
Nene marichipoya
Nene nuvvaithe
Neela navvithe
Naa oosu neethone
Enno kalalu kantunna
Nee premakai veche
Ontari naa raadha
Konte choopulatho
Karigi poye daaham
Nene nuvvaithe
Neela navvithe
Naa oosu neethone
Enno kalalu kantunna