Telugu Lyrics
ఇలానే గడిచిపోనీ
ఒక కథ మనది
ఇలానే గడిచిపోనీ
నేస్తమా నా నేస్తమా
నీడలా వెంట నేనే
నీవేగా నా ప్రాణమా
బ్రతుకంతా నీ తోడే
ఒక కథ మనది
ఇలానే గడిచిపోనీ
ఒక కథ మనది
ఇలానే గడిచిపోనీ
ఈ క్షణమే స్వర్గం
ఈ క్షణమే శాశ్వతం
చెలియా నా చెలియా
తోడె నీవే నాకు
ఒక కథ మనది
ఇలానే గడిచిపోనీ
ఒక కథ మనది
ఇలానే గడిచిపోనీ
అరె నీతో నేను
నేనుంటే నీవు
మరెందుకింకా లోకం
అరె నీతో నేను
నేనుంటే నీవు
మరెందుకింకా లోకం
English Lyrics / Transliteration
Ilane gadichiponi
Oka katha manadi
Ilane gadichiponi
Nesthama na nesthama
Needala venta nene
Neevega na praanama
Brathukantha nee thode
Oka katha manadi
Ilane gadichiponi
Oka katha manadi
Ilane gadichiponi
Ee kshaname swargam
Ee kshaname shashvatham
Cheliya na cheliya
Thode neeve naaku
Oka katha manadi
Ilane gadichiponi
Oka katha manadi
Ilane gadichiponi
Are neetho nenu
Nenunte neevu
Marendukinka lokam
Are neetho nenu
Nenunte neevu
Marendukinka lokam