Telugu Lyrics
నా మనసు దోచిన మగువా లావణ్య
చూపులతోనే చంపేస్తున్నావే లావణ్య
మాయలోన మలిపేస్తున్నావే లావణ్య
అందాల నీతోడుంటే
ఆశలన్నీ తీరతాయే
పక్కన నువ్వుంటే చాలు
పండుగే నా బ్రతుకంత
నే నిన్ను చూడవచ్చిన ముద్దూ లావణ్య
నా మనసు దోచిన మగువా లావణ్య
చూపుతోనే కమ్మేస్తున్నావే
మువ్వలందం అల్లెస్తున్నావే
నవ్వుతోనే నన్నల్లుకున్నావే
హృదయం నిండా నిలిచావే
గాలిలాగ నన్ను కమ్మేసి
వెన్నెలొచ్చి నన్ను కాయవా
నీడలాగ నన్ను అంటిపెట్టి
నీలో నన్ను కరిగించుకోవా
ఏమన్నావే లావణ్య
ఏమన్నావే లావణ్య
నా ఊహల్లో వయ్యారాల
అందాల రాణివే లావణ్య
నే నిన్ను చూడవచ్చిన ముద్దూ లావణ్య
నా మనసు దోచిన మగువా లావణ్య
చూపులతోనే చంపేస్తున్నావే లావణ్య
మాయలోన మలిపేస్తున్నావే లావణ్య
English Lyrics / Transliteration
Naa manasu dochhina maguvaa Lavanya
Choopulathone champesthunnave Lavanya
Maayathona malipesthunnave Lavanya
Andhaala neethodunte
Aashalanni theerathaaye
Pakkana nuvvunte chaalu
Pandhuge naa brathukantha
Ne ninnu choodavachhina muddhu Lavanya
Naa manasu dochhina maguvaa Lavanya
Chooputhoone kammesthunnave
Muvvalandam allesthunnave
Navvuthoone nannallukunnaave
Hrudayam nindaa nilichaave
Gaalilaaga nannu kammesi
Vennelochi nannu kaayavaa
Needalaaga nannu antipetti
Neelo nannu kariginchukovaa
Emannaave Lavanya
Emannaave Lavanya
Naa oohallo vayyaaraala
Andhaala raanive Lavanya
Ne ninnu choodavachhina muddhu Lavanya
Naa manasu dochhina maguvaa Lavanya
Choopulathone champesthunnave Lavanya
Maayathona malipesthunnave Lavanya