Telugu Lyrics
మెడలో ముత్యాల దండ
నిన్నటి నేస్తం నీవే కదా
ఒళ్ళో ఒదిగేనే నాది నువ్వే కదా
ఈడు చేరింది ఇక దారులు మారెనే
కోయిల కూసింది పెళ్లి బాజా మోగెనే
నీరు నిమ్మల్ల కింద జోడు మురాల దండ
మెడలో ముత్యాల దండ
నిన్నటి నేస్తం నీవే కదా
ఒళ్ళో ఒదిగేనే నాది నువ్వే కదా
నింగిల తారలు కళ్ళల్లో దాచి
తొలి రేయి వయసే దాటి
పలికేటి పలుకులు మళ్ళీ మళ్ళీ
మదిలోన చేరేటి వెన్నెలల్లే
కొంటె కళ్ళు ఇద్దరివి
అది చూసే అదృష్టం నాది
కొమ్మలొ కొమ్మలే జోడై
మెత్తని పువ్వేలా తొడిగే
జతగా చేరేలో చాలు
చీకట్లో మెరిసేటి దీపం
వెన్నెలై వచ్చే నా ప్రాణం
నీటిలో దీపం నువ్వే
నా గుండెలోన ఆశ నువ్వే
నీరు నిమ్మల్ల కింద జోడు మురాల దండ
మెడలో ముత్యాల దండ
నిన్నటి నేస్తం నీవే కదా
ఒళ్ళో ఒదిగేనే నాది నువ్వే కదా
ఈడు చేరింది ఇక దారులు మారెనే
కోయిల కూసింది పెళ్లి బాజా మోగెనే
నీరు నిమ్మల్ల కింద జోడు మురాల దండ
మెడలో ముత్యాల దండ
నిన్నటి నేస్తం నీవే కదా
ఒళ్ళో ఒదిగేనే నాది నువ్వే కదా
English Lyrics / Transliteration
Medalo mutyala danda
Ninnati nestham neeve kada
Olllo odigene naadi nuvve kada
Eedu cherindi ika daarulu maarene
Koyila koosindi pelli baaja mogene
Neeru nimmalla kinda jodu murala danda
Medalo mutyala danda
Ninnati nestham neeve kada
Olllo odigene naadi nuvve kada
Ningila taaralu kallalo daachi
Toli reyi vayase daati
Paliketi palukulu malli malli
Madilona chere ti vennelalle
Konte kallu iddarivi
Adi chuse adrushtam naadi
Kommaloo kommale jodai
Mettani puvvuela todige
Jathagaa charela chaalu
Chikatlo merise ti deepam
Vennelai vache naa praanam
Neetilo deepam nuvve
Naa gundelona aasha nuvve
Neeru nimmalla kinda jodu murala danda
Medalo mutyala danda
Ninnati nestham neeve kada
Olllo odigene naadi nuvve kada
Eedu cherindi ika daarulu maarene
Koyila koosindi pelli baaja mogene
Neeru nimmalla kinda jodu murala danda
Medalo mutyala danda
Ninnati nestham neeve kada
Olllo odigene naadi nuvve kada