Telugu Lyrics
ఒకటే కదా మన బంధం
వెలుగుంటే నేను.. చీకటి నువ్వై
కలిసి నడిచే మన సంగం
నాలోన నీవు.. నీలోన నేను
ఇద్దరం ఒకటే.. ఒకటే..
ఏదైనా సరే.. నీతోటే నేను
ఎప్పుడూ ఉంటా.. ఉంటా..
మనసున నువ్వే.. పెదవున నువ్వే
నన్ను తొలుస్తూ..
చూపున నువ్వే.. ఊపిరి నువ్వే
నన్ను నింపుతూ..
నాలో నీవు.. నాలో నీవు
నేను నేనంటూ.. లేనే లేను
ప్రతి క్షణం నువ్వే.. ప్రతి జన్మ నువ్వే
నీలో లీనమై.. పోతా..
నువ్వంటే నేను.. నేనంటే నువ్వు
ఒకటే కదా మన బంధం
వెలుగుంటే నేను.. చీకటి నువ్వై
కలిసి నడిచే మన సంగం
నీకోసం చూస్తున్నా..
నా కళ్ళు చెప్పకున్నా..
మాటైనా వినకున్నా..
నీతోనే ఈ ప్రయాణం..
నీతోనే ఈ జన్మ..
నీతోనే నా సొంతం..
నీతోనే ఈ జీవితం..
నీలో నేనే..
ప్రతి అడుగూ నీ వైపే..
నా సాగే దారంతా..
నీ అడుగూ నా వైపే..
నేనుంటే..
నువ్వంటే నేను.. నేనంటే నువ్వు
ఒకటే కదా మన బంధం
వెలుగుంటే నేను.. చీకటి నువ్వై
కలిసి నడిచే మన సంగం
నాలోన నీవు.. నీలోన నేను
ఇద్దరం ఒకటే.. ఒకటే..
ఏదైనా సరే.. నీతోటే నేను
ఎప్పుడూ ఉంటా.. ఉంటా..
English Lyrics / Transliteration
Okate kada mana bandham
Velugunte Nenu.. Cheekati Nuvvai
Kalisi nadiche mana sangam
Nalona Neevu.. Neelona Nenu
Iddaram Okate.. Okate..
Edaina Sare.. Neethote Nenu
Eppudu unta.. Unta..
Manasuna Nuvve.. Pedavuna Nuvve
Nannu tholusthu..
Choopuna Nuvve.. Oopiri Nuvve
Nannu nimputhu..
Naalo Neevu.. Naalo Neevu
Nenu Nenantu.. Lene Lenu
Prathi Kshanam Nuvve.. Prathi Janma Nuvve
Neelo leenamai.. Potha..
Nuvvante Nenu.. Nenante Nuvvu
Okate kada mana bandham
Velugunte Nenu.. Cheekati Nuvvai
Kalisi nadiche mana sangam
Neekosam Choosthunna..
Na Kallu Cheppakunna..
Maataina Vina Kunna..
Neethone Ee Prayaanam..
Neethone Ee Janma..
Neethone Na Sontham..
Neethone Ee Jeevitham..
Neelo Nene..
Prathi Adugu Nee Vaipe..
Na Saage Darantha..
Nee Adugu Na Vaipe..
Nenunte..
Nuvvante Nenu.. Nenante Nuvvu
Okate kada mana bandham
Velugunte Nenu.. Cheekati Nuvvai
Kalisi nadiche mana sangam
Nalona Neevu.. Neelona Nenu
Iddaram Okate.. Okate..
Edaina Sare.. Neethote Nenu
Eppudu unta.. Unta..