Telugu Lyrics
కట్టప్పా నాన్నెట్టు, కట్టప్పా నాన్నెట్టు
నన్ను బద్దలు కొట్టే మారాజు
కళ్ళల్లో నిప్పులు ఊరే వీరుడు
గొంతులోన గర్జించే సింహం
లంకల్ని కొట్టే రాముడిలా
ఆహా…
ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
లోకం గడగడలాడించే మిస్టర్ కేకే
హే.. ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
అందరి గుండెల్లో దడపుట్టించే మిస్టర్ కేకే
చూడగానే గుబులు పుట్టేలా
పదే పదే చూస్తే భయమేసేలా
ఒక్కసారి చూస్తే చాలు
ప్రపంచాన్నే జయించేలా
హే..
ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
లోకం గడగడలాడించే మిస్టర్ కేకే
హే.. ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
అందరి గుండెల్లో దడపుట్టించే మిస్టర్ కేకే
హే.. చూస్తావా నా గ్రేస్
హే.. నాదే ఇక్కడ బేస్
ఎవడైతే నాతోటి రైస్
వారి లైఫంతా అవుట్ ఆఫ్ ప్లేస్
అందరిలో నేనొకడిని
నాతోటి పోటీ పడేవాడెవ్వడు
లోకమంతా వెతికి చూడు
నేనెక్కడుంటే అక్కడే గెలుపు
హే.. ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
లోకం గడగడలాడించే మిస్టర్ కేకే
హే.. ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
అందరి గుండెల్లో దడపుట్టించే మిస్టర్ కేకే
ఒక్కటే దారి
నా మాటే శాసనం
అవతారమెత్తిన రాక్షసం
నన్ను ఆపాలనుకుంటే
నీకు చావు ఖాయం
హే.. ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
లోకం గడగడలాడించే మిస్టర్ కేకే
హే.. ఇతనే మిస్టర్ కేకే, మిస్టర్ కేకే
అందరి గుండెల్లో దడపుట్టించే మిస్టర్ కేకే
English Lyrics / Transliteration
Kattappa naannettu, Kattappa naannettu
Nannu baddalu kotte maaraaju
Kannallo nippulu uure veerudu
Gontulona garjinche simham
Lankalni kotte Ramudila
Aaha…
Ithane Mr. KK, Mr. KK
Lokam gadagadaladinche Mr. KK
Hey.. Itahne Mr. KK, Mr. KK
Andari gundello dadaputtinche Mr. KK
Chooodagaane gubulu puttela
Padhe padhe chooste bhayameseela
Okkasaari chooste chaalu
Prapanchannne jayinchela
Hey..
Ithane Mr. KK, Mr. KK
Lokam gadagadaladinche Mr. KK
Hey.. Itahne Mr. KK, Mr. KK
Andari gundello dadaputtinche Mr. KK
Hey.. Choostaavaa naa grace
Hey.. Naadhe ikkada base
Evadaithe naathoti rice
Vaari life antaa out of place
Andarilo nenokadini
Naathoti poti pade vaadevadu
Lokamantaa vethiki choodu
Nenekkadunte akkade gelupu
Hey.. Itahne Mr. KK, Mr. KK
Lokam gadagadaladinche Mr. KK
Hey.. Itahne Mr. KK, Mr. KK
Andari gundello dadaputtinche Mr. KK
Okkate daari
Naa maate shaasanam
Avathaarametthina raakshasam
Nannu aapalanukunte
Neeku chaavu khayam
Hey.. Itahne Mr. KK, Mr. KK
Lokam gadagadaladinche Mr. KK
Hey.. Itahne Mr. KK, Mr. KK
Andari gundello dadaputtinche Mr. KK