Telugu Lyrics
నా గుండెల్లో ఏదో
కొత్తగా వింతగా
వొచ్చిందిలే
నా కళ్ళలో ఏదో
రంగులేవో
లోకం ఇలా
మరిచిందిలే
ఎవరో నువ్వో
ఏంటో తెలియదే
నన్ను నేనే
మరిచానే
ఒసేయ్ నిక్కీ
నీదే ఈ మాయ
నా బుర్ర వేడెక్కే
చేసావే
ఒసేయ్ నిక్కీ
నేనేమైపోతినో
నన్ను నేను
అర్థం చేసుకోలేకున్నానే
నా చిలిపి గుండె
లోన తొలి ప్రేమ
తగిలింది నీకు
ఓ సయ్యారే
ఒసేయ్ నిక్కీ
ఒసేయ్ నిక్కీ
నీదే ఈ మాయ
నా బుర్ర వేడెక్కే
చేసావే
ఒసేయ్ నిక్కీ
నేనేమైపోతినో
నన్ను నేను
అర్థం చేసుకోలేకున్నానే
English Lyrics / Transliteration
Naa gundello edho
Koththaga vinthaga
Vochchindile
Naa kallalo edho
Rangulevo
Lokam ila
Marichindile
Evaro nuvvo
Ento teliyade
Nannu nene
Marichane
Osey Nikki
Nee de ee maya
Naa burra vedekke
Chesave
Osey Nikki
Nenemaipothino
Nannu nenu
Artham chesukolekunane
Naa chilipi gunde
Lona tholi prema
Thagilindi neeku
O sayyare
Osey Nikki
Osey Nikki
Nee de ee maya
Naa burra vedekke
Chesave
Osey Nikki
Nenemaipothino
Nannu nenu
Artham chesukolekunane