Telugu Lyrics
నా మనసంత నీదేగా
నన్నే మారిందే
నా లోకం నీదేగా
నిను చూసిన నా గుండె
గడబిడ చేయక ఆగదుగా
ఏదో తెలియని
పరిచయంతోనే
ఒకటేమో తెలుసు
ఏంటో చెప్పలేను
ఈ భావం పిలుపు
తనలోన నేను
ఈ ఎమోషనల్ రైడ్
నాలోన నడపు
నీతో నడచి నే
ఎక్కడికో పోతా
ఈ ఎమోషనల్ రైడ్
నాలోన నడపు
నీతో నడచి నే
ఎక్కడికో పోతా
English Lyrics / Transliteration
Naa manasantha needega
Nanne maarindhe
Naa lokam needega
Ninu choosina naa gunde
Gadabida cheyaka aagadhuga
Edho teliyani
Parichayamthone
Okatemo telusu
Ento cheppalenu
Ee bhavam pilupu
Thanalona nenu
Ee emotional ride
Naalona nadupu
Neetho nadachi ne
Ekkadiko pota
Ee emotional ride
Naalona nadupu
Neetho nadachi ne
Ekkadiko pota