Telugu Lyrics
మనసు నీదే కాబట్టి
లోకం మొత్తం నేనే
నీకోసమే కాబట్టి
వయసుకేమో వయసుంది
నాకోసమే అది ఉంది
మెత్తనీ నీ నడుముంది
నాకోసమే అది ఉంది
నువ్వే నేనూ ఒక్కటయ్యా
ఓ నీలి కళ్ళు
నన్ను నువ్వే లూటీ చేశావ్
ఓ నిప్పుల్ల
మనసులోన మంటలే
చిత్తమంతా మెత్తరే
నీ వైపే ఆడే ఆడే
నా ఈ ప్రాణమా
వన్యమైన మాయల్లో
నీ పిలుపే మగా
వన్నె తెచ్చావ్ నాపై
నీ ప్రేమతోగా
పరువమెంతో సరసమా
నాకోసమే అది అమ్మా
కళ్ళలోన కలలన్నీ
నీకోసమే కదా
వన్యమైన మాయల్లో
నీ పిలుపే మగా
వన్నె తెచ్చావ్ నాపై
నీ ప్రేమతోగా
వన్యమైన మాయల్లో
నీ పిలుపే మగా
వన్నె తెచ్చావ్ నాపై
నీ ప్రేమతోగా
English Lyrics / Transliteration
Manasu neede kaabatti
Lokam mottam nene
Neekosame kaabatti
Vayasukemo vayasu undi
Naakosame adi undi
Mettani nee nadum undi
Naakosame adi undi
Nuvve nenu okkatayya
O neeli kallu
Nannu nuvve looti chesaav
O nippulla
Manasulona mantale
Chittamanta mettare
Nee vaipe aade aade
Naa ee praanama
Vanyamaina maayallo
Nee pilupe maga
Vanne techchaav naapai
Nee premethoga
Paruvamemtho sarasama
Naakosame adi amma
Kallalona kalalanni
Neekosame kada
Vanyamaina maayallo
Nee pilupe maga
Vanne techchaav naapai
Nee premethoga
Vanyamaina maayallo
Nee pilupe maga
Vanne techchaav naapai
Nee premethoga