Telugu Lyrics
ఏంటో ఈ లోకం
చూస్తే చాలులే
ఈ క్షణం
ఒంటరినై ఉన్నా
నీవుంటే చాలులే
కొంచెం కష్టం
ఎందుకో
నాలోన ఉంది ఏదో
మాయా మాయా
నీ నవ్వే చూసా
రేయ్ రేయ్
మిస్ యూ మిస్ యూ
నీవేనా నా పక్కన
మిస్ యూ మిస్ యూ
కొంచెం నా పక్కన
నీకు నాకు
హే మాయతో
ఎన్నో కలలే
ఆశలే
అందమా అందమా
ఏంటో ఈ లోకం
చూస్తే చాలులే
ఈ క్షణం
మిస్ యూ మిస్ యూ
నీవేనా నా పక్కన
మిస్ యూ మిస్ యూ
కొంచెం నా పక్కన
ఒంటరినై ఉన్నా
నీవుంటే చాలులే
కొంచెం కష్టం
ఎందుకో
నాలోన ఉంది ఏదో
మాయా మాయా
నీ నవ్వే చూసా
రేయ్ రేయ్
మిస్ యూ మిస్ యూ
నీవేనా నా పక్కన
మిస్ యూ మిస్ యూ
కొంచెం నా పక్కన
English Lyrics / Transliteration
Ento ee lokam
Chusthe chalule
Ee kshanam
Ontarinai unna
Nuvunte chalule
Konchem kashtam
Enduko
Naalona undi edo
Maaya maaya
Nee navve choosa
Rey rey
Miss you miss you
Neevena naa pakkana
Miss you miss you
Konchem naa pakkana
Neeku naaku
Hey maayatho
Enno kalale
Aashale
Andama andama
Ento ee lokam
Chusthe chalule
Ee kshanam
Miss you miss you
Neevena naa pakkana
Miss you miss you
Konchem naa pakkana
Ontarinai unna
Nuvunte chalule
Konchem kashtam
Enduko
Naalona undi edo
Maaya maaya
Nee navve choosa
Rey rey
Miss you miss you
Neevena naa pakkana
Miss you miss you
Konchem naa pakkana