Telugu Lyrics
ఒక లోకం ఉంటే..
నే చూస్తూ ఉండిపోనా..
ఏడడుగులు వేస్తూ..
నీ అడుగుల వెంటే..
నీతోనే పెళ్లి చేసుకుంటా..
హే ఆశ.. నీ కళ్ళల్లో
ఒక ఊహ ఉంటే..
నే అందుకుంటానా..
నీ ఒడిలో చేరి..
ఏ బాధ లేని..
ఒక కలలా మారిపోనా..
ఓ.. నా ఆశ..
నీ ఊపిరిలో..
నేనిలా.. నిలిచిపోనా..
నీలో.. నీలా..
ఒక భాగమై..
కరిగిపోనా..
హే ఆశ.. నీ చేతుల్లో
ఒక చేయి ఉంటే..
నే పట్టుకుంటానా..
ఏ జరగనీ..
నువ్వే తోడుగా..
నా జీవితం.. సాగనీ..
హే ఆశ.. నీ నవ్వుల్లో
ఒక లోకం ఉంటే..
నే చూస్తూ ఉండిపోనా..
ఏడడుగులు వేస్తూ..
నీ అడుగుల వెంటే..
నీతోనే పెళ్లి చేసుకుంటా..
English Lyrics / Transliteration
oka lokam unte..
ne choosthu undipona..
Edadugulu vestu..
nee adugula vente..
neethone pelli chesukunta..
Hey Aasha.. nee kallallo
oka ooha unte..
ne andukuntana..
nee odilo cheri..
ye baadha leni..
oka kalala maaripona..
Oh.. naa Aasha..
nee oopirilo..
nenila.. nilichipona..
neelo.. neela..
oka bhaagamai..
karigipona..
Hey Aasha.. nee chethullo
oka cheyi unte..
ne pattukuntana..
ye jaragani..
nuvve thodugaa..
naa jeevitham.. saagani..
Hey Aasha.. nee navvullo
oka lokam unte..
ne choosthu undipona..
Edadugulu vestu..
nee adugula vente..
neethone pelli chesukunta..