Telugu Lyrics
తడబడుతూ ఆగిపో
లేర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
వస్తుందా నీకొచ్చే దమ్ము
అనుకోనన్నా నువ్వే కమ్ము
కొట్టలేరొప్పుకొ
అమ్మో భలేగ ఉందప్ప
కాకపోతేనే కష్టప్ప
లెర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
లేర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
ఈ పందెం నాదా
ఈ ఆట నాదా
నీతో నాడే
జగమెరిగిన రారాజు
నీ జోరు నాపై
నీ గోరు నాపై
నిన్ను చూపగా
నడుమంటే ఈ దారిన
చూస్తుంటే దారం
ముడి పడిపోయిన
కట్టే పడినా
పరువంతా దారిన
లెర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
లేర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
ఎంత కష్టమొచ్చినా
ఎన్ని అపాయాలొచ్చినా
నీ దెబ్బే పడలే
అది ఏ కష్టమొచ్చినా
అయినా నీదే భయం
పడి లేచి గెలిచే
ఆ పయనం నీదే
రారాజు నువ్వే
ఈ లోకం నీదే
లెర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
లేర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
వస్తుందా నీకొచ్చే దమ్ము
అనుకోనన్నా నువ్వే కమ్ము
కొట్టలేరొప్పుకొ
అమ్మో భలేగ ఉందప్ప
కాకపోతేనే కష్టప్ప
లెర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
లేర అటు తప్పించుకో
తడబడుతూ ఆగిపో
English Lyrics / Transliteration
Thadabaduthu aagipo
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Vasthundaa neekocche dhammu
Anukonannaa nuvve kammu
Kottalerroppuko
Ammo bhalega undappa
Kaakapothene kashtappa
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Ee pandhem naadaa
Ee aata naadaa
Neetho naade
Jagamerigina raaraaju
Nee joru naapai
Nee goru naapai
Ninnu choopagaa
Nadumante ee daarina
Choosthunțe daaram
Mudi padipoyina
Kaṭṭe padinaa
Paruvanthaa daarina
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Entha kashtamocchinaa
Enni apaayaalocchinaa
Nee debbe padale
Adi ae kashtamocchinaa
Ayinaa neede bhayam
Padi lechi geliche
Aa payanam neede
Raaraaju nuvve
Ee lokam neede
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Vasthundaa neekocche dhammu
Anukonannaa nuvve kammu
Kottalerroppuko
Ammo bhalega undappa
Kaakapothene kashtappa
Leratu tappinchuko
Thadabaduthu aagipo
Leratu tappinchuko
Thadabaduthu aagipo