Telugu Lyrics
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
చిన్నదాని వలే తోచే మనిషి
పదిలముగ దాచుకున్న ఆశలే కోటి
దాని వలేనే తోచే లోకం
ఒక కన్ను తెరిచి మూసేలోగా మారిపోద్ది
కన్నీటి చుక్క నవ్వెనో
నవ్వెను నవ్వెను
నవ్వులకి దారి చూపినదో
కాదు కాదు
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
మనుగడకై సాగే పరుగు
ఎంతో కాలం కాదు
ఒక అడుగు ముందుకు
రెండు అడుగులు వెనక
బంధాలన్నీ ఒక బంధమే
తన వలెనే సాగే ఓ ప్రయాణమే
గడిచిన కాలం రాదు కదా
పట్టు విడువకు
పడిలేచే పక్షివలే
పైపైకెగసిపో
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
సంతోషం కోసం వెతుకులాట
ఓటమి భయం
చిన్న సంతోషం
ఆనందమై నిలిచి ఉండు
ప్రతి క్షణాన్ని
ఆస్వాదించు
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
నిమిషమేనా ఈ జీవితం
English Lyrics / Transliteration
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Chinnadani vale thoche manishi
Padilamuga dachukunna aashale koti
Daani valene thoche lokam
Oka kannu terichi mooseloga maripoddi
Kanneti chukka navveno
Navvenu navvenu
Navvulaki daari chupindho
Kaadu kaadu
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Manugadakai saage parugu
Entho kaalam kaadu
Oka adugu mundhuku
Rendu adugulu venaka
Bandhalanni oka bandhame
Thana valene saage o prayaanamhe
Gadhichina kaalam raadhu kadha
Pattu viduvaku
Padileche pakshivale
Paipaikegasipo
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Santhosham kosam vethukulaata
Otami bhayam
Chinna santhosham
Aanandamai nilichi undu
Prathi kshanaanni
Aasvadinchu
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham
Nimishamenna ee jeevitham