Telugu Lyrics
గణనాయక గణేశ
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
గణనాయక గణేశ
జగమంత నిన్ను కొలిచె
జగదంబ తనయునిగా
జగదంబ తనయునిగా
జగమంత నిన్ను కొలిచె
జగదంబ తనయునిగా
అక్షయములయిన
అష్టలక్ష్ముల నిచ్చి
అష్టలక్ష్ముల నిచ్చి
అక్షయములయిన
అష్టలక్ష్ముల నిచ్చి
అర్థసిద్ధిని యిచ్చే
అష్టభుజి మహావిష్ణు
అష్టభుజి మహావిష్ణు
అర్థసిద్ధిని యిచ్చే
అష్టభుజి మహావిష్ణు
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
నవరత్నాల యందు
నవముఖ్యుల యందు
నవముఖ్యుల యందు
నవరత్నాల యందు
నవముఖ్యుల యందు
నటరాజుగా నిలచి
నటరాజుగా నిలచి
నవశక్తిని యిచ్చే
నవశక్తిని యిచ్చే
నవశక్తిని యిచ్చే
నవశక్తిని యిచ్చే
నవనారాయణ
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
పదములు రెండు చేర్చ
పరమునందు నిలిచి
పరమునందు నిలిచి
పదములు రెండు చేర్చ
పరమునందు నిలిచి
పరమపదము యిచ్చే
పరమపదము యిచ్చే
పరాత్పర శ్రీహరి
పరాత్పర శ్రీహరి
పరాత్పర శ్రీహరి
పరాత్పర శ్రీహరి
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
గణనాయక గణేశ
గణమూర్తి గణనాథ
English Lyrics / Transliteration
Gananayaka Ganesha
Gananayaka Ganesha
Ganamurthi Gananatha
Gananayaka Ganesha
Jagamanta ninnu koliche
Jagadamba tanayuniga
Jagadamba tanayuniga
Jagamanta ninnu koliche
Jagadamba tanayuniga
Akshayamulayina
Ashtalaxhmula nicchi
Ashtalaxhmula nicchi
Akshayamulayina
Ashtalaxhmula nicchi
Ardhasiddhini yicche
Ashtabhuji Mahavishnu
Ashtabhuji Mahavishnu
Ardhasiddhini yicche
Ashtabhuji Mahavishnu
Gananayaka Ganesha
Ganamurthi Gananatha
Gananayaka Ganesha
Ganamurthi Gananatha
Navaratnala yandu
Navamukhyula yandu
Navamukhyula yandu
Navaratnala yandu
Navamukhyula yandu
Natarajuga nilachi
Natarajuga nilachi
Navashaktini yicche
Navashaktini yicche
Navashaktini yicche
Navashaktini yicche
Navanarayana
Gananayaka Ganesha
Ganamurthi Gananatha
Gananayaka Ganesha
Ganamurthi Gananatha
Padamulu rendu chercha
Paramanandu nilichi
Paramanandu nilichi
Padamulu rendu chercha
Paramanandu nilichi
Paramapadamu yicche
Paramapadamu yicche
Paratpara Srihari
Paratpara Srihari
Paratpara Srihari
Paratpara Srihari
Gananayaka Ganesha
Ganamurthi Gananatha
Gananayaka Ganesha
Ganamurthi Gananatha