Telugu Lyrics
శరవణ భవ రూపం శ్రీ
అరుణాచల వాసం శ్రీ
హరిహర సుత కరుణా పరం శ్రీ
ఎరుకావా నాపై నీ దయ
అరుకావా ఈ లొభిని
నరుకావా నను కావా
కరుణా మయుడవే నువు
కరుణామయుడవే శ్రీ
నిను నమ్మిన వారిని
తరింపచేసే వాడవే శ్రీ
పరాశక్తి అవతారం శ్రీ
శరవణ భవ రూపం శ్రీ
అరుణాచల వాసం శ్రీ
హరిహర సుత కరుణా పరం శ్రీ
శివ శక్తి స్వరూపం శ్రీ
అదియే నీ రూపం శ్రీ
అందుకే శ్రీ మాత
అనవరతము నీ సేవ శ్రీ
అడిగిన వారికి వరాలిచ్చే
అందమైన ఆ రూపం శ్రీ
అజ్ఞానాంధ కారంలో
అంతులేని ఈ లోకం శ్రీ
శరవణ భవనం శ్రీ
సన్ముఖం నాథం శ్రీ
అమరగురుం శ్రీ
అరుళ్ పవనం శ్రీ
శరణాగతి శ్రీ
సుబ్రహ్మణ్యం శ్రీ
తరుణాకరం శ్రీ
తత్త్వజ్ఞానం శ్రీ
జయం జయం ప్రభో
శరవణ భవ ప్రభో
జయం జయం ప్రభో
శరవణ భవ ప్రభో
జయం జయం ప్రభో
శరవణ భవ ప్రభో
జయం జయం ప్రభో
శరవణ భవ ప్రభో
English Lyrics / Transliteration
Sharavana bhava roopam Sri
Arunachala vasam Sri
Harihara sutha karuna param Sri
Erukava naapai nee daya
Arukava ee lobhini
Narukava nanu kaava
Karuna mayudave nuvu
Karunamayudave Sri
Ninu nammina vaarini
Tharimpachese vaadave Sri
Parashakti avatharam Sri
Sharavana bhava roopam Sri
Arunachala vasam Sri
Harihara sutha karuna param Sri
Shiva shakti swaroopam Sri
Adiye nee roopam Sri
Anduke Sri matha
Anavarathamu nee seva Sri
Adigina vaariki varalicche
Andamaina aa roopam Sri
Agnanandha karamlo
Anthuleni ee lokam Sri
Sharavana bhavanam Sri
Sanmukham natham Sri
Amaragurum Sri
Arul pavanam Sri
Sharanagathi Sri
Subrahmanyam Sri
Tharunakaram Sri
Tatvagnanam Sri
Jayam jayam prabho
Sharavana bhava prabho
Jayam jayam prabho
Sharavana bhava prabho
Jayam jayam prabho
Sharavana bhava prabho
Jayam jayam prabho
Sharavana bhava prabho