Telugu Lyrics
నీవేలే నీవేలే నా ప్రాణం మొత్తము
నీతోడు లేనిదే ఒక్క క్షణమైనా
నేనుండలేనులే ఇంక ఈ భూపైన
నీవేలే నీవేలే నా లోకం మొత్తము
నీవేలే నీవేలే నా ప్రాణం మొత్తము
ఎదలోన దాచిన నా ఊహలన్ని
నీ రూపమే కదా…
కనులకు కనిపించే నా కలలన్ని
నీ నవ్వులే కదా…
కాలం కరిగిపోనీ
నీ ప్రేమలో మునిగిపోనీ
నీదే నా దారి, నీదే నా తీరం
ఎదలోన దాచిన నా ఊహలన్ని
నీ రూపమే కదా…
నన్ను నువ్వు కొలువగా
మెరుపై వెలిగే నా శ్వాస నువ్వే
కారు చీకటిలోన
నే దారి తప్పిన తోడు నువ్వే
నీ జ్ఞాపకాలతోనే
బ్రతుకు సాగనీ…
నీ ఊసులకే ఇక
నా గుండె లయ అల్లుకోనీ
నీవేలే నీవేలే నా లోకం మొత్తము
నీవేలే నీవేలే నా ప్రాణం మొత్తము
నీతోడు లేనిదే ఒక్క క్షణమైనా
నేనుండలేనులే ఇంక ఈ భూపైన
నీవేలే నీవేలే నా లోకం మొత్తము
నీవేలే నీవేలే నా ప్రాణం మొత్తము
English Lyrics / Transliteration
Neevele Neevele Naa Pranam Mottamu
Neethodu Lenide Okka Kshanamainaa
Nenundalenule Inka Ee Bhupaina
Neevele Neevele Naa Lokam Mottamu
Neevele Neevele Naa Pranam Mottamu
Edalona Daachina Naa Oohalanni
Nee Roopa Me Kada…
Kanulaku Kanipinche Naa Kalalanni
Nee Navvule Kada…
Kaalam Karigiponee
Nee Prema Lo Munigiponee
Neede Naa Daari, Neede Naa Theeram
Edalona Daachina Naa Oohalanni
Nee Roopa Me Kada…
Nannu Nuvvu Koluvagaa
Merupai Velige Naa Shwaasa Nuvve
Kaaru Chikatilona
Ne Daari Thappina Thodu Nuvve
Nee Gnaapakaalathonee
Brathuku Saaganee…
Nee Oosulake Ika
Naa Gunde Laya Allukonee
Neevele Neevele Naa Lokam Mottamu
Neevele Neevele Naa Pranam Mottamu
Neethodu Lenide Okka Kshanamainaa
Nenundalenule Inka Ee Bhupaina
Neevele Neevele Naa Lokam Mottamu
Neevele Neevele Naa Pranam Mottamu