Telugu Lyrics
నా గుండెల్లో నువ్వే
నమ్మకాన్నిచ్చావే
నా ఊపిరే నువ్వే
ఎదలో అలజడి
చెప్పలేని తొలి ప్రేమ
కారణమేమౌనో
కళ్ళలో మెరిసెనే
నవ్వితే చాలు
లోకం మొత్తం నాదే
నీ కళ్ళల్లో కనబడే
ఆశలన్నీ నిజమౌతాయే
నేనంటే నువ్వని
నా గుండెల్లో నువ్వే
నమ్మకాన్నిచ్చావే
నా ఊపిరే నువ్వే
నీ అడుగుల సవ్వడి
నా దారులన్నీ పలికే
నింగి నేల కలిసే చోటే
మన లోకం వుండే
మాటల గారడీ
నన్ను కట్టి పడేసెనే
పలికె ప్రతి పలుకే
పండుగగా తోచేనే
మదిలో ఊయలా
మెల్లగా ఊగేనే
కౌగిలిలో చేరగానే
కొత్త లోకం చూపేనే
నేనంటే నువ్వని
నా గుండెల్లో నువ్వే
నమ్మకాన్నిచ్చావే
నా ఊపిరే నువ్వే
ఎదలో అలజడి
చెప్పలేని తొలి ప్రేమ
కారణమేమౌనో
కళ్ళలో మెరిసెనే
నవ్వితే చాలు
లోకం మొత్తం నాదే
నీ కళ్ళల్లో కనబడే
ఆశలన్నీ నిజమౌతాయే
నేనంటే నువ్వని
నా గుండెల్లో నువ్వే
నమ్మకాన్నిచ్చావే
నా ఊపిరే నువ్వే
English Lyrics / Transliteration
Na gundello nuvve
Nammakaannichchaave
Na oopire nuvve
Edalo alajadi
Cheppaleni tholi prema
Kaaranamemouno
Kallalo merisene
Navvithe chaalu
Lokam mottham naade
Nee kallallo kanabade
Aashalannii nijamouthaye
Nenante nuvvani
Na gundello nuvve
Nammakaannichchaave
Na oopire nuvve
Nee adugula savvadi
Na daarulanni palike
Ningi nela kalise chote
Mana lokam unde
Maatala gaaradi
Nannu katti padisene
Palike prathi paluke
Pandugagaa thochene
Madilo ooyalaa
Mellagaa oogene
Kougililo cheragaane
Kotha lokam choopene
Nenante nuvvani
Na gundello nuvve
Nammakaannichchaave
Na oopire nuvve
Edalo alajadi
Cheppaleni tholi prema
Kaaranamemouno
Kallalo merisene
Navvithe chaalu
Lokam mottham naade
Nee kallallo kanabade
Aashalannii nijamouthaye
Nenante nuvvani
Na gundello nuvve
Nammakaannichchaave
Na oopire nuvve