Telugu Lyrics
నా మనసు దోచే మాయేదో
తెరలు వీడే వెన్నెలవో
మెరుపు తీగ వయ్యారమో
కళ్లు కళ్లు చూపులే
కథలు చెప్పే వేళలే
మనసు మనసు కలిసే
క్షణాలను చూసే
నేత్ర నేత్ర నీలో ఏముందో
నా మనసు దోచే మాయేదో
తెరలు వీడే వెన్నెలవో
మెరుపు తీగ వయ్యారమో
నీ నవ్వుల సందెలలో
నా గుండె పలకరింపులే
నీ మాటల రాగాలలో
నా ఊపిరి వేడినిపులే
వెన్నెలై నన్ను మీటవే
నాలో ఆశలు రేపవే
పసిడి పున్నమివోలే
మెరిసిపో నా సొంతమే
నేత్ర నేత్ర నీలో ఏముందో
నా మనసు దోచే మాయేదో
తెరలు వీడే వెన్నెలవో
మెరుపు తీగ వయ్యారమో
కళ్లు కళ్లు చూపులే
కథలు చెప్పే వేళలే
మనసు మనసు కలిసే
క్షణాలను చూసే
English Lyrics / Transliteration
Naa manasu doche maayedho
Teralu veede vennelavo
Merupu theega vayyaaremo
Kallu Kallu choopule
Kathalu cheppe velale
Manasu Manasu kalise
Kshanaalanu choose
Netra Netra neelo emundo
Naa manasu doche maayedho
Teralu veede vennelavo
Merupu theega vayyaaremo
Nee navvula sandelalo
Naa gunde palakarimpule
Nee maatalu raagaalalo
Naa oopiri vedinipule
Vennelai nannu meetave
Naalo aashalu repave
Pasidi punnamivole
Merisipo naa sontame
Netra Netra neelo emundo
Naa manasu doche maayedho
Teralu veede vennelavo
Merupu theega vayyaaremo
Kallu Kallu choopule
Kathalu cheppe velale
Manasu Manasu kalise
Kshanaalanu choose