Telugu Lyrics
నా లోకం మారిందే
ని వల్లానే ని వల్లానే
నా ప్రాణం నిలిచిందే
నిన్ను చూడని క్షణమొకటి
చీకటి రాక్షసిలా
నా మది లోన దాగి
వేధిస్తూ ఉంటుంది
నిన్నెన్నడో మరిచాను
ఎన్నడూ చూడలేదు
నీ అలికిడి వినలేదు
అయినా తెలుస్తూ ఉంటుంది
నీ నవ్వు నా సొంతమై
నీ మాట నా దారమై
నీ తోడు నా గమనమై
సాగిపోవాలీ
ని వల్లానే ని వల్లానే
నా లోకం మారిందే
ని వల్లానే ని వల్లానే
నా ప్రాణం నిలిచిందే
నీ కన్నులు నా కళ్ళలో
కొత్త లోకాలే చూపగా
నీ పెదవుల చిరునవ్వుతో
నా మనసు నిండుగా
నీ తోడు నా ఊపిరై
నీ ప్రేమ నా గుండెలో
నీ ఊసు నా నోట
మరలి మరలి వస్తుందీ
ని వల్లానే ని వల్లానే
నా లోకం మారిందే
ని వల్లానే ని వల్లానే
నా ప్రాణం నిలిచిందే
నిన్ను చూడని క్షణమొకటి
చీకటి రాక్షసిలా
నా మది లోన దాగి
వేధిస్తూ ఉంటుంది
నిన్నెన్నడో మరిచాను
ఎన్నడూ చూడలేదు
నీ అలికిడి వినలేదు
అయినా తెలుస్తూ ఉంటుంది
English Lyrics / Transliteration
Na lokam maarindhe
Ni vallane ni vallane
Na praanam nilichindhe
Ninnu choodani kshanamokati
Cheekati raakshasila
Naa madi lona daagi
Vedhistoo untundi
Ninnendado marichaanu
Ennadoo choodaledu
Nee alikidi vinaledu
Ayinaa telustoo untundi
Nee navvu naa sonthamai
Nee maata naa daaramaai
Nee thodu naa gamanamai
Saagipovaali
Ni vallane ni vallane
Na lokam maarindhe
Ni vallane ni vallane
Na praanam nilichindhe
Nee kannulu naa kallalo
Kotta lokale choopagaa
Nee pedavula chirunavvutho
Naa manasu nindugaa
Nee thodu naa oopirai
Nee prema naa gundelo
Nee oosu naa nota
Marali marali vastundhee
Ni vallane ni vallane
Na lokam maarindhe
Ni vallane ni vallane
Na praanam nilichindhe
Ninnu choodani kshanamokati
Cheekati raakshasila
Naa madi lona daagi
Vedhistoo untundi
Ninnendado marichaanu
Ennadoo choodaledu
Nee alikidi vinaledu
Ayinaa telustoo untundi