Telugu Lyrics
అంబ సరస్వతీ కరుణామయీ
సమస్త లోకాలకు జ్ఞానమ్మునిచ్చే
శారదాంబకు జేజేలు
అంబ సరస్వతీ కరుణామయీ
అంబ సరస్వతీ కరుణామయీ
సమస్త లోకాలకు జ్ఞానమ్మునిచ్చే
శారదాంబకు జేజేలు
వీణాపాణివి వేదవాణివి
నాద బ్రహ్మస్వరూపిణివి
విద్యా ధనమ్ములనిచ్చు తల్లివి
అజ్ఞాన తిమిరములార ద్రుంచు తల్లివి
అంబ సరస్వతీ కరుణామయీ
అంబ సరస్వతీ కరుణామయీ
సరస్వతీ సరస్వతీ
నా నోట పాట పలికించు
సరస్వతీ సరస్వతీ
నా బుద్ధికి తేజస్సునించు
అంబ సరస్వతీ కరుణామయీ
అంబ సరస్వతీ కరుణామయీ
అక్షరాలనే అజరామరంగా
అందంగా అమర్చే నీవే
కవితాగానములకి కాణాచివే
జ్ఞానజ్యోతివి లోకేశ్వరివే
అంబ సరస్వతీ కరుణామయీ
అంబ సరస్వతీ కరుణామయీ
సమస్త లోకాలకు జ్ఞానమ్మునిచ్చే
శారదాంబకు జేజేలు
English Lyrics / Transliteration
Amba Saraswathi Karunamayi
Samastha lokalaku jnaanamunichche
Sharadambaku jejelu
Amba Saraswathi Karunamayi
Amba Saraswathi Karunamayi
Samastha lokalaku jnaanamunichche
Sharadambaku jejelu
Veena paanivi Veda vaanivi
Naada brahmaswaroopini vi
Vidya dhanamulnichchu thallivi
Ajnaana thimiramulara drunchu thallivi
Amba Saraswathi Karunamayi
Amba Saraswathi Karunamayi
Saraswathi Saraswathi
Naa nota paata palikinchu
Saraswathi Saraswathi
Naa buddhiki thejassuninchu
Amba Saraswathi Karunamayi
Amba Saraswathi Karunamayi
Aksharalane ajaraamaranga
Andanga amarche neeve
Kavithaa gaanamulaki kaanaachive
Jnaana jyothivi lokeshwarive
Amba Saraswathi Karunamayi
Amba Saraswathi Karunamayi
Samastha lokalaku jnaanamunichche
Sharadambaku jejelu