Telugu Lyrics
రాకనె కోరెదనో రాజకుమారి
పడతి నీవెగా పరమ పావని
పదునాల్గు లోకాలకు పతివి నీవేగా
వరములు ప్రసాదించే వసుధకే మహాలక్ష్మి
వయ్యారములేలనో వన్నెతొ యెగిసి
విరిసెను నీ వదనమె వెన్నెల కన్నా మిన్న
వీరగాంభీర్యంతో విచ్చేసెనుగా
కరుణా కటాక్షాల కలశము నీవనె
కలికి నన్ను కరుణించవే
నారాయణుని ప్రియసఖి నవనితలే తెలపును
నాకింక దిక్కెవరూ నీవేగా
హరిదశావతారముల నధిపతివి నీవేగా
హృదయాన నిలిచి వెలుగొందు నీవెగా
శరణాగతుల పాలిట చింతామణి నీవేగా
శ్రీరామచంద్రునికి శ్రీలక్ష్మి నీవేగా
English Lyrics / Transliteration
Raakane koredano Rajakumari
Padati neevega parama pavani
Padunallu lokalaku pativi neevega
Varamulu prasadinche vasudhake Mahalaxmi
Vayyamarulelano vannetho yegisi
Virisenu nee vadaname vennela kanna minna
Veeragaambhiryamtho vicchesenuga
Karunaa kataakshaala kalashamu nee vanee
Kaliki nannu karuninchave
Narayununi priyasakhi navanithale telapunu
Naakinka dikkevaru neeve ga
Haridashaavataaramula nadhipathivi neeve ga
Hrudayaana nilichi velugondhu neeve ga
Sharanagathula paalita chintamani neeve ga
Srirama chandruniki srilaxmi neeve ga