Telugu Lyrics
ఏ నాటికో పయనం
ఎదలో దాచిన స్వప్నం
తెచ్చావా ఈ క్షణం
ఎన్నెన్నో కలల తీరం
చేరింది నా పయనం
చెంగావిరిసే ఈ లోకం
రంగుల విరబూసే వనం
గాలి అలలపై తేలి
ఆకాశం చేరుకోనా
చందమామతో నేస్తం
చేసుకుని ఆడకోనా
వెన్నెల పూల తోటలో
చీకటిని వీడి నడవనా
నింగిలో మెరిసే తారక
వ్రేళ్ళతో అందుకోనా
ఏగిరే గాలిపటం
ఏ నాటికో పయనం
ఎదలో దాచిన స్వప్నం
తెచ్చావా ఈ క్షణం
ఏగిరే గాలిపటం
ఏ నాటికో పయనం
ఎదలో దాచిన స్వప్నం
తెచ్చావా ఈ క్షణం
ఏగిరే గాలిపటం
ఏ నాటికో పయనం
ఎదలో దాచిన స్వప్నం
తెచ్చావా ఈ క్షణం
English Lyrics / Transliteration
Ye naatiko payanam
Edalo daachina swapnam
Techhaavaa ee kshanam
Ennenno kalala theeram
Cherindi naa payanam
Chengaavirisey ee lokam
Rangula virabhoose vanam
Gaali alalapai theli
Aakaasham cherukonaa
Chandamaamatho nestham
Chesukuni aadakonaa
Vennela poola thotalo
Cheekatini veedi nadavanaa
Ningilo merise thaaraka
Vrellatho andukonaa
Yegire gaalipatam
Ye naatiko payanam
Edalo daachina swapnam
Techhaavaa ee kshanam
Yegire gaalipatam
Ye naatiko payanam
Edalo daachina swapnam
Techhaavaa ee kshanam
Yegire gaalipatam
Ye naatiko payanam
Edalo daachina swapnam
Techhaavaa ee kshanam