Telugu Lyrics
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
శరణాగతి వేడితే చాలు
శరణాగతి వేడితే చాలు
అందించే వాడు మన గోవిందా
అందించే వాడు మన గోవిందా
రాముని భజన చేయవే
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
లోకమ్మున దొరికే అమృతమ్ము
లోకమ్మున దొరికే అమృతమ్ము
అదే గోవింద నామమ్ము
అదే గోవింద నామమ్ము
రాముని భజన చేయవే
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
జనన మరణ బంధాల నుండి
జనన మరణ బంధాల నుండి
విడుదల చేయును ఆ గోవిందా
విడుదల చేయును ఆ గోవిందా
రాముని భజన చేయవే
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
నమ్మిన వారిని కాచే ఆ రామ కృష్ణ గోవిందా
English Lyrics / Transliteration
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Sharanagati vedithe chaalu
Sharanagati vedithe chaalu
Andinche vaadu mana Govinda
Andinche vaadu mana Govinda
Ramuni bhajana cheyave
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Lokamuna dorike amruthammu
Lokamuna dorike amruthammu
Ade Govinda naamammu
Ade Govinda naamammu
Ramuni bhajana cheyave
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Janana marana bandhala nundi
Janana marana bandhala nundi
Vidudala cheyunu aa Govinda
Vidudala cheyunu aa Govinda
Ramuni bhajana cheyave
Nammina vaarini kaache aa Rama Krishna Govinda
Nammina vaarini kaache aa Rama Krishna Govinda