Telugu Lyrics
మనసులని ఇలా దోచే
నీలి కనుపాపల్లో
మత్తు రేపే ఒక మాయ
ఓ మౌన భాషల్లో
ఏదో చెప్పే ఒక గాయ
నీ నవ్వుల్లో చిలిపి
తనం దాగి ఉందిలే
నీ చూపుల్లో తెలియని
వయ్యారం ఉందిలే
నీ పలికే ప్రతి మాటా
సంగీతం లాగ ఉందిలే
నీ స్పర్శలో తెలియని
మత్తు ఉందిలే
కనులు ఇలా వర్షించే
మనసులని ఇలా దోచే
నీలి కనుపాపల్లో
మత్తు రేపే ఒక మాయ
ఓ మౌన భాషల్లో
ఏదో చెప్పే ఒక గాయ
నీలి నీలి ఆకాశం
చూపుతోనే నన్నెత్తుకుపోతుంటే
పచ్చ పచ్చని లోకం
పరిగెత్తుకొచ్చి నాలోనే కలుస్తుంటే
కాలం కూడా నాతోనే
కొంచెం ఆగి చూస్తుంటే
నీ ప్రేమలో నేను
నన్ను నేనే మరిచిపోతుంటే
వెన్నెల వెలుగైనా
సూర్యుడైనా నీకు సరిపోరుగా
ప్రియా ప్రియా ప్రియా
నీకు నేనే తోడుగా
నా ప్రియా ప్రియా ప్రియా
కనులు ఇలా వర్షించే
మనసులని ఇలా దోచే
నీలి కనుపాపల్లో
మత్తు రేపే ఒక మాయ
ఓ మౌన భాషల్లో
ఏదో చెప్పే ఒక గాయ
నీలి నీలి ఆకాశం
చూపుతోనే నన్నెత్తుకుపోతుంటే
పచ్చ పచ్చని లోకం
పరిగెత్తుకొచ్చి నాలోనే కలుస్తుంటే
కాలం కూడా నాతోనే
కొంచెం ఆగి చూస్తుంటే
నీ ప్రేమలో నేను
నన్ను నేనే మరిచిపోతుంటే
వెన్నెల వెలుగైనా
సూర్యుడైనా నీకు సరిపోరుగా
ప్రియా ప్రియా ప్రియా
నీకు నేనే తోడుగా
నా ప్రియా ప్రియా ప్రియా
కనులు ఇలా వర్షించే
మనసులని ఇలా దోచే
నీలి కనుపాపల్లో
మత్తు రేపే ఒక మాయ
ఓ మౌన భాషల్లో
ఏదో చెప్పే ఒక గాయ
English Lyrics / Transliteration
Manasulani ila doche
Neeli kanupapallo
Matthu repe oka maya
O mouna bhashallo
Edo cheppe oka gaaya
Nee navvullo chilipi
Tanam daagi undile
Nee chupullo teliyani
Vayyam undile
Nee palike prati maata
Sangeetam laaga undile
Nee sparshalo teliyani
Matthu undile
Kanulu ila varshinche
Manasulani ila doche
Neeli kanupapallo
Matthu repe oka maya
O mouna bhashallo
Edo cheppe oka gaaya
Neeli neeli aakaasham
Chupurone nannettukupotunte
Pachha pachhani lokam
Parigettukocchi naalone kalustunte
Kaalam kooda naatone
Konchem aagi chustunte
Nee premalo nenu
Nannu nene marichipotunte
Vennela velugaina
Suryudaina neeku sariporuga
Priyaa priyaa priyaa
Neeku nene thoduga
Naa priyaa priyaa priyaa
Kanulu ila varshinche
Manasulani ila doche
Neeli kanupapallo
Matthu repe oka maya
O mouna bhashallo
Edo cheppe oka gaaya
Neeli neeli aakaasham
Chupurone nannettukupotunte
Pachha pachhani lokam
Parigettukocchi naalone kalustunte
Kaalam kooda naatone
Konchem aagi chustunte
Nee premalo nenu
Nannu nene marichipotunte
Vennela velugaina
Suryudaina neeku sariporuga
Priyaa priyaa priyaa
Neeku nene thoduga
Naa priyaa priyaa priyaa
Kanulu ila varshinche
Manasulani ila doche
Neeli kanupapallo
Matthu repe oka maya
O mouna bhashallo
Edo cheppe oka gaaya