Telugu Lyrics
వచ్చడయ్యా పహల్వాన్
వచ్చడయ్యా పహల్వాన్
రయితో పరుగు తీసెయ్
నడుము బిగియగ కట్టుకో
తోడుగ నిన్నెవరు గెలువలేరు
అడవి కాడెడు కష్టాల
ఎదురైన మనిషికై
నన్నెవ్వడైన ఆపగలడా
మత్తెక్కిన గుఱ్ఱాల
మంద కన్నా వేగంగా
తోలాలె నా జర్నీని
లోకం నా వైపే చూస్తుంటే
కొట్టాలె గురి చూసి
ఒడగొట్టాలె ఆ శత్రువుల
వచ్చడయ్యా పహల్వాన్
వచ్చడయ్యా పహల్వాన్
వచ్చడయ్యా పహల్వాన్
ధైర్యం ఉంటే కళ్ళెదురుగా రమ్మని
ధమ్ భీం అని లోకం దద్దరిల్లే
చేయి పట్టి నడిపించనీ
దారే నాది, గెలుపే నాది
పద పద పద పద పద
బలమంతా ఒళ్లొ నింపనీ
వచ్చడయ్యా పహల్వాన్
వచ్చడయ్యా పహల్వాన్
వచ్చడయ్యా పహల్వాన్
English Lyrics / Transliteration
Vachadayyo Pahalwan
Vachadayyo Pahalwan
Rayitho parugu theesey
Nadumu bigiyaga kattuko
Thoduga ninnevaru geluvaleru
Adavi kaadedu kashtaala
Eduraina manishikai
Nannevvadainaa aapagaladaa
Matthekkina gurraala
Manda kannaa vegamgaa
Tholaale naa journey-ni
Lokam naa vaipE chusthuntey
Kottaale guri choosi
Odagottaale aa shathruvula
Vachadayyo Pahalwan
Vachadayyo Pahalwan
Vachadayyo Pahalwan
Dhairyam unte kalladurugaa rammani
Dham bheem ani lokam daddarille
Cheyi patti nadipinchani
Daare naadi, gelupe naadi
Pada pada pada pada pada
Balamantaa olllo nimpani
Vachadayyo Pahalwan
Vachadayyo Pahalwan
Vachadayyo Pahalwan