Telugu Lyrics
నీతో నాకో నమ్మకం
అవును అవును అవును అవును
జత నీదే నాకుష్టం
మనసు పైన పెంచుకున్న
పట్టు కట్టి సాదుకున్న
పువ్వులాంటి నీ మనసు
కాపాడుకుంటా ఏ సుఖం
అవును అవును అవును అవును
నీతో నాకో నమ్మకం
అవును అవును అవును అవును
జత నీదే నాకుష్టం
చూపులు కలువగా
మాటే మౌనంగా
హృదయ స్పందన వేగం
కొత్త లోకం
పూల వాన కురిసెన
మదిలో మధుర భావం
రెక్కలొచ్చె ప్రాణం
స్వర్గ లోకం
నువ్వే నాకు స్నేహం
నువ్వే నాకు దీపం
ఇక వేరే లోకం
కావాలి నీలో
అవును అవును అవును అవును
నీతో నాకో నమ్మకం
అవును అవును అవును అవును
జత నీదే నాకుష్టం
నీ తోడు కోరుతూ
నీలో నేను కరిగిపోతూ
ఏకం అవుదాం
ఒకరిలో ఒకరం
నా ఊపిరిలో ఊహ
నా గుండెలో గాయం
నీ ప్రేమకు నేను
అంకితం
అవును అవును అవును అవును
నీతో నాకో నమ్మకం
అవును అవును అవును అవును
జత నీదే నాకుష్టం
మనసు పైన పెంచుకున్న
పట్టు కట్టి సాదుకున్న
పువ్వులాంటి నీ మనసు
కాపాడుకుంటా ఏ సుఖం
అవును అవును అవును అవును
నీతో నాకో నమ్మకం
అవును అవును అవును అవును
జత నీదే నాకుష్టం
English Lyrics / Transliteration
Neetho Naako Nammakam
Avunu Avunu Avunu Avunu
Jatha Needhe Naakushtam
Manasu Paina Penchukunnna
Pattu Katti Saadukunnna
Puvvulanti Nee Manasu
Kaapadukunta Ae Sukham
Avunu Avunu Avunu Avunu
Neetho Naako Nammakam
Avunu Avunu Avunu Avunu
Jatha Needhe Naakushtam
Choopulu Kaluvaga
Maate Mounanga
Hrudaya Spandana Vegam
Kotha Lokam
Poola Vaana Kurisena
Madilo Madhura Bhavam
Rekkalooche Pranam
Swarga Lokam
Nuvve Naaku Sneham
Nuvve Naaku Deepam
Ika Vere Lokam
Kaavaali Neelo
Avunu Avunu Avunu Avunu
Neetho Naako Nammakam
Avunu Avunu Avunu Avunu
Jatha Needhe Naakushtam
Nee Thodu Koruthu
Neelo Nenu Karigipothu
Ekam Avudaam
Okarilo Okaram
Naa Oopirilo Ooha
Naa Gundelo Gayam
Nee Prema ku Nenu
Ankitam
Avunu Avunu Avunu Avunu
Neetho Naako Nammakam
Avunu Avunu Avunu Avunu
Jatha Needhe Naakushtam
Manasu Paina Penchukunnna
Pattu Katti Saadukunnna
Puvvulanti Nee Manasu
Kaapadukunta Ae Sukham
Avunu Avunu Avunu Avunu
Neetho Naako Nammakam
Avunu Avunu Avunu Avunu
Jatha Needhe Naakushtam