Telugu Lyrics
అడుగులు వేసేవు
నా కన్న లోకాన్ని
తెరచావులే
నువ్వెల్ల ధారుల్లో
అడుగులు వేసేవు
నా కన్న లోకాన్ని
తెరచావులే
నువ్వెల్ల కలలతో
పయనమై వస్తే
నా ఊహ లోకాని
వెలిగించావులే
ఏ తీరమో ఏ రేపో
తెలియదు నాకు
నీతో నా ప్రయాణం
సాగెనులే
నీవు కాదంటే
నేను లేనులే
నీవే నా జీవితం
అంతం ఇదియే
నువ్వెల్ల ధారుల్లో
అడుగులు వేసేవు
నా కన్న లోకాన్ని
తెరచావులే
నువ్వెల్ల కలలతో
పయనమై వస్తే
నా ఊహ లోకాని
వెలిగించావులే
ఓ నా ప్రియా
ఓ నా ప్రియా
నా దారి నీవే
నువ్వేగా
ఓ నా ప్రియా
ఓ నా ప్రియా
నా దారి నీవే
నువ్వేగా
నువ్వెల్ల ధారుల్లో
అడుగులు వేసేవు
నా కన్న లోకాన్ని
తెరచావులే
నువ్వెల్ల కలలతో
పయనమై వస్తే
నా ఊహ లోకాని
వెలిగించావులే
ఒడిలో నీకు
చేరితే చాలు
మరెంత సుఖమైనా
ఏమి వద్దులే
నువ్వెంతో ముద్దు
నాకు తెలిసిందే
నీతోనే ప్రతి క్షణం
గడిపేయనా
నువ్వెల్ల ధారుల్లో
అడుగులు వేసేవు
నా కన్న లోకాన్ని
తెరచావులే
నువ్వెల్ల కలలతో
పయనమై వస్తే
నా ఊహ లోకాని
వెలిగించావులే
ఏ తీరమో ఏ రేపో
తెలియదు నాకు
నీతో నా ప్రయాణం
సాగెనులే
నీవు కాదంటే
నేను లేనులే
నీవే నా జీవితం
అంతం ఇదియే
English Lyrics / Transliteration
Adugulu vesevu
Naa kanna lokanni
Terachavule
Nuvvella dhaarullo
Adugulu vesevu
Naa kanna lokanni
Terachavule
Nuvvella kalalatho
Payanamai vaste
Naa ooha lokani
Veliginchavule
Ye theeramo ye repo
Teliyadu naaku
Neetho naa prayanam
Saagenule
Neevu kaadante
Nenu lenule
Neeve naa jeevitham
Antham idhuye
Nuvvella dhaarullo
Adugulu vesevu
Naa kanna lokanni
Terachavule
Nuvvella kalalatho
Payanamai vaste
Naa ooha lokani
Veliginchavule
O naa priya
O naa priya
Naa daari neeve
Nuvvega
O naa priya
O naa priya
Naa daari neeve
Nuvvega
Nuvvella dhaarullo
Adugulu vesevu
Naa kanna lokanni
Terachavule
Nuvvella kalalatho
Payanamai vaste
Naa ooha lokani
Veliginchavule
Odilo neeku
Cherithe chaalu
Marenta sukhamainaa
Emi vadhdule
Nuvventho muddu
Naaku telisindhe
Neethone prathi kshanam
Gadipheyanaa
Nuvvella dhaarullo
Adugulu vesevu
Naa kanna lokanni
Terachavule
Nuvvella kalalatho
Payanamai vaste
Naa ooha lokani
Veliginchavule
Ye theeramo ye repo
Teliyadu naaku
Neetho naa prayanam
Saagenule
Neevu kaadante
Nenu lenule
Neeve naa jeevitham
Antham idhuye