Telugu Lyrics
పేయే పేయే పేయే పేయే
మబ్బులన్నీ కమ్మేసేలా
మెరుపులన్నీ తప్పించేలా
గుండె గుడిలో దీపాలే
గణ గణ మని మోగెనే
ఒక్కసారిగా నిన్నె చూసి
ఒళ్ళు తెలియక పోయిననే
కళ్ళతోనే కబుర్లెన్నో
కనిపించే కధలుగ చెప్పిననే
ఓ సరిగమల సంగమమే
ఆ చిరునవ్వే నా అక్షరమే
పైపైకి ఎగసే ఉప్పెనై
ప్రేమగ మారే నా యవ్వనమే
పేయే పేయే పేయే పేయే
పేయే పేయే పేయే పేయే
అరె చిలిపి తనాలేగా
చెలి చూపుల దాగుడుమూతలేగా
హద్దులు దాటేగా
హృదయాలన్నీ పంచుకునేగా
అరె కొత్త లోకమేగా
కనిపించని కలలన్ని నిజమౌతుగా
అనుకోకుండా అల్లుకుపోయే
బంధం ఇదేగా
మనసుకు నచ్చే వరమేగా
నీతోనే నా ప్రయాణమే
కొత్త లోకం నాకెంతో
దగ్గరాయెగా
పేయే పేయే పేయే పేయే
పేయే పేయే పేయే పేయే
మబ్బులన్నీ కమ్మేసేలా
మెరుపులన్నీ తప్పించేలా
గుండె గుడిలో దీపాలే
గణ గణ మని మోగెనే
ఒక్కసారిగా నిన్నె చూసి
ఒళ్ళు తెలియక పోయిననే
కళ్ళతోనే కబుర్లెన్నో
కనిపించే కధలుగ చెప్పిననే
English Lyrics / Transliteration
Peye peye peye peye
Mabbulanni kammesela
Merupulanni tappinchela
Gunde gudilo deepale
Gana gana mani mogene
Okkasaarigaa ninne choosi
Ollu teliyaka poyineney
Kallathone kaburlenno
Kanipinche kadhaluga cheppineney
O sarigamala sangamame
Aa chirunavve naa aksharame
Paipaikige se uppenai
Premaga maare naa yavvaname
Peye peye peye peye
Peye peye peye peye
Are chilipi tanale ga
Cheli choopula daagudumootale ga
Haddulu daatega
Hrudayaalanni panchukunega
Are kotta lokame ga
Kanipinchani kalalanni nijamautuga
Anukokundaa allukupoye
Bandham idhe ga
Manasuku nachche varame ga
Neethone naa prayaanam eh
Kotta lokam naakentho
Daggaraayega
Peye peye peye peye
Peye peye peye peye
Mabbulanni kammesela
Merupulanni tappinchela
Gunde gudilo deepale
Gana gana mani mogene
Okkasaarigaa ninne choosi
Ollu teliyaka poyineney
Kallathone kaburlenno
Kanipinche kadhaluga cheppineney