Telugu Lyrics
రంగేసిన అందాల
బాలా నీతోనే ఈ వేళ
నేను పడిపోనా
రాలోపూల రాగమాల
రంగేసిన అందాల
బాలా నీతోనే ఈ వేళ
నేను పడిపోనా
చూపులే నా చూపులే
చుంబనాలే నేడు నువ్వే
అందమే నా అందమే
ఆనందాల కోవెల నువ్వే
రేయి పగలు ఎడతెగక
అల్లరి నీ తోడే
నీకై నా మనసంతా
నేనే పోనిదే
ఏమని పిలవని
ఏమని వలవని
నిన్నే కోరుకున్న
నీతోనే మొదలైన
రాలోపూల రాగమాల
రంగేసిన అందాల
బాలా నీతోనే ఈ వేళ
నేను పడిపోనా
నీ పెదవుల తీపి
అమృతమేలే
నీ చేతి గోరు
కాటులేలే
మనసున నడక
నీదేలే
మనసున కలక
నీదేలే
రెప్పల నీడన
నిన్నే దాచా
నీ చూపులోన
నిన్నే చూశా
ఒడిలో చేరే
వయసులే
రాలోపూల రాగమాల
రంగేసిన అందాల
బాలా నీతోనే ఈ వేళ
నేను పడిపోనా
English Lyrics / Transliteration
Rangēsina andaala
Baala neethone ee vela
Nenu padiponaa
Raalupoola raagamala
Rangēsina andaala
Baala neethone ee vela
Nenu padiponaa
Choopule naa choopule
Chumbalane nēdu nuvvē
Andamē naa andamē
Aanandaala kovela nuvvē
Rēyi pagalu eḍatēgaka
Allari nee tōḍē
Neekai naa manasanta
Nēnē pōnide
Ēmani pilavani
Ēmani valavani
Ninnē kōrukunna
Neethone modalaina
Raalupoola raagamala
Rangēsina andaala
Baala neethone ee vela
Nenu padiponaa
Nee pedavula teepi
Amrutamēlē
Nee chethi gōru
Kaatulēlē
Manasuna naḍaka
Needēlē
Manasuna kalaka
Needēlē
Reppala neeḍana
Ninnē daachaa
Nee choopulōna
Ninnē chooshaa
Oḍilō chērē
Vayasulē
Raalupoola raagamala
Rangēsina andaala
Baala neethone ee vela
Nenu padiponaa