Telugu Lyrics
ప్రశ్నిస్తా ప్రయత్నిస్తా
పడిపోతా లేచి నిలుస్తా
గెలుస్తా ఓడుతా
బ్రతికేస్తా
లోకం చూసే లోపలే
బతుకు తీరే మారిపోతే
నమ్మకమే నడిపే దారి
గుండె లయతో కలిసి పోతే
గాలిలోన కలలన్నీ
నీడలాగ వెంటరానీ
రేపటికే గ్యారెంటీ ఏది
ఈరోజున ఆడే పందెం
కంటి రెప్పల ఆవల
కోటి కలలున్నాయ్
కన్నీటి చుక్కల్లో
కొత్త కథలున్నాయ్
మౌనమే ఒక భాషగా
మార్పు చెందితే
ప్రతి అడుగు ఒక ఉదయమై
వెలుగు నింపితే
నేస్తమా ఓ నేస్తమా
పరిగెత్తు ప్రతిరోజు
నిన్ను నువ్వే గెలవాలీ
జీవితంతో యుద్ధం సాగించు
ప్రశ్నిస్తా ప్రయత్నిస్తా
పడిపోతా లేచి నిలుస్తా
గెలుస్తా ఓడుతా
బ్రతికేస్తా
భయమన్నది పక్కకునెట్టి
ధైర్యమన్నది గుండెలో నింపి
దిగులు అన్నది దూరం పెట్టి
ఆశనన్నది పంచుతూ ముందుకెళ్ళు
చిన్ని చిన్ని అడ్డంకులే
పెద్ద కొండలాయెనే
చెమటోడ్చి నువ్వు చేస్తే
సరిగమలే వినిపించునే
నేస్తమా ఓ నేస్తమా
పరిగెత్తు ప్రతిరోజు
నిన్ను నువ్వే గెలవాలీ
జీవితంతో యుద్ధం సాగించు
ప్రశ్నిస్తా ప్రయత్నిస్తా
పడిపోతా లేచి నిలుస్తా
గెలుస్తా ఓడుతా
బ్రతికేస్తా
పడిపోతా లేచి నిలుస్తా
గెలుస్తా ఓడుతా
బ్రతికేస్తా
లోకం చూసే లోపలే
బతుకు తీరే మారిపోతే
నమ్మకమే నడిపే దారి
గుండె లయతో కలిసి పోతే
గాలిలోన కలలన్నీ
నీడలాగ వెంటరానీ
రేపటికే గ్యారెంటీ ఏది
ఈరోజున ఆడే పందెం
కంటి రెప్పల ఆవల
కోటి కలలున్నాయ్
కన్నీటి చుక్కల్లో
కొత్త కథలున్నాయ్
మౌనమే ఒక భాషగా
మార్పు చెందితే
ప్రతి అడుగు ఒక ఉదయమై
వెలుగు నింపితే
నేస్తమా ఓ నేస్తమా
పరిగెత్తు ప్రతిరోజు
నిన్ను నువ్వే గెలవాలీ
జీవితంతో యుద్ధం సాగించు
ప్రశ్నిస్తా ప్రయత్నిస్తా
పడిపోతా లేచి నిలుస్తా
గెలుస్తా ఓడుతా
బ్రతికేస్తా
భయమన్నది పక్కకునెట్టి
ధైర్యమన్నది గుండెలో నింపి
దిగులు అన్నది దూరం పెట్టి
ఆశనన్నది పంచుతూ ముందుకెళ్ళు
చిన్ని చిన్ని అడ్డంకులే
పెద్ద కొండలాయెనే
చెమటోడ్చి నువ్వు చేస్తే
సరిగమలే వినిపించునే
నేస్తమా ఓ నేస్తమా
పరిగెత్తు ప్రతిరోజు
నిన్ను నువ్వే గెలవాలీ
జీవితంతో యుద్ధం సాగించు
ప్రశ్నిస్తా ప్రయత్నిస్తా
పడిపోతా లేచి నిలుస్తా
గెలుస్తా ఓడుతా
బ్రతికేస్తా
English Lyrics / Transliteration
Prashnistha prayathnistha
Padipotha lechi nilustha
Gelustha oduktha
Brathikestha
Lokam choose lopale
Bathuku theere maripothe
Nammakam ae nadipe daari
Gunde layatho kalisi pothe
Gaalilona kalalanni
Needalaaga venta raani
Repatike guarantee aedi
Ee rojuke aade pandhem
Kanti reppala aavala
Koti kalalunnae
Kanneti chukkallo
Kotha kathalunnae
Mouname oka bhashagaa
Maarpu chendithe
Prathi adugu oka udayamai
Velugu nimpithe
Nesthama o nesthama
Parigethu prathi roju
Ninnu nuvve gelavaali
Jeevithamtho yuddham saaginchu
Prashnistha prayathnistha
Padipotha lechi nilustha
Gelustha oduktha
Brathikestha
Bhayamannadi pakkakunetthi
Dhairyamannadi gundelo nimpi
Digulu annadi dooram petti
Aashanannadi panchuthoo mundukellu
Chinni chinni addankule
Pedda kondalaayene
Chematodchi nuvvu chesthe
Sarigamale vinipinchune
Nesthama o nesthama
Parigethu prathi roju
Ninnu nuvve gelavaali
Jeevithamtho yuddham saaginchu
Prashnistha prayathnistha
Padipotha lechi nilustha
Gelustha oduktha
Brathikestha
Padipotha lechi nilustha
Gelustha oduktha
Brathikestha
Lokam choose lopale
Bathuku theere maripothe
Nammakam ae nadipe daari
Gunde layatho kalisi pothe
Gaalilona kalalanni
Needalaaga venta raani
Repatike guarantee aedi
Ee rojuke aade pandhem
Kanti reppala aavala
Koti kalalunnae
Kanneti chukkallo
Kotha kathalunnae
Mouname oka bhashagaa
Maarpu chendithe
Prathi adugu oka udayamai
Velugu nimpithe
Nesthama o nesthama
Parigethu prathi roju
Ninnu nuvve gelavaali
Jeevithamtho yuddham saaginchu
Prashnistha prayathnistha
Padipotha lechi nilustha
Gelustha oduktha
Brathikestha
Bhayamannadi pakkakunetthi
Dhairyamannadi gundelo nimpi
Digulu annadi dooram petti
Aashanannadi panchuthoo mundukellu
Chinni chinni addankule
Pedda kondalaayene
Chematodchi nuvvu chesthe
Sarigamale vinipinchune
Nesthama o nesthama
Parigethu prathi roju
Ninnu nuvve gelavaali
Jeevithamtho yuddham saaginchu
Prashnistha prayathnistha
Padipotha lechi nilustha
Gelustha oduktha
Brathikestha