Telugu Lyrics
ప్రేమా గీమా జంతనై
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
జీవితం అంటే నాకొక
గేము గెలిస్తే బాగుండు
ఆటలో సోతుంటే
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
ప్రెమా గీమా జంతనై
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
కళ్ళముందు లోకం
కనబడుతుంటే
లోకం నడకలో
తొక్కుకుపోతుంటే
ఎవరు ఎవరికో
ఏది ఎవరేమిటంటే
లోకం లోతుల్లో
మునిగిపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
జీవితం అంటే నాకొక
గేము గెలిస్తే బాగుండు
ఆటలో సోతుంటే
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
ప్రెమా గీమా జంతనై
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
కలిసి మెలిసి బ్రతకడం
నాకొక బడెనంట
జాలీగా హ్యాపీగా
ఉంటే చాలంట
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
జీవితం అంటే నాకొక
గేము గెలిస్తే బాగుండు
ఆటలో సోతుంటే
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
ప్రెమా గీమా జంతనై
ఏమైపోతే నాకేంటి
నాకు నాకైతే చాలు
English Lyrics / Transliteration
Prema Geema Jantanai
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Jeevitham ante naakoka
Game gelisthe baagundu
Aatalo sothunte
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Prema Geema Jantanai
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Kallamundu lokam
Kanabadutunte
Lokam nadakalo
Thokkuku potunte
Evaru evariko
Edi evaremitante
Lokam lothullo
Munigipothe naakenti
Naaku naakaithe chaalu
Jeevitham ante naakoka
Game gelisthe baagundu
Aatalo sothunte
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Prema Geema Jantanai
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Kalisi melisi bratakadam
Naakoka badenanta
Jolly ga happy ga
Unte chaalanta
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Jeevitham ante naakoka
Game gelisthe baagundu
Aatalo sothunte
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu
Prema Geema Jantanai
Emayi pothe naakenti
Naaku naakaithe chaalu