Telugu Lyrics
ప్రతి క్షణమూ నీ పిలుపు
ప్రీతీ.. ప్రీతీ..
పరిచయమే నీ రూపం
నీతో కలసే వేళలన్నీ
నేనూ పుడుతున్నా ప్రతిసారి
ఓ ప్రియతమా..
నీతో నా ప్రయాణం..
హృదయాన ఊపిరై
నీతో నా ప్రయాణం..
ప్రీతీ.. ప్రీతీ..
ప్రతి క్షణమూ నీ పిలుపు
ప్రీతీ.. ప్రీతీ..
పరిచయమే నీ రూపం
మెరిసేటి కన్నుల్లో
వెన్నెల వున్నదే
నడిచేటి అడుగుల్లో
పదకవిత వున్నదే
మనసులో అలజడి
నువ్వేగా..
మౌనంలో దాగిన
మాటవు నువ్వేగా
కాలంతో పోటీ పడి
కలిసేటి ఆశ వున్నదే
ఓ ప్రియతమా..
నీతో నా ప్రయాణం..
హృదయాన ఊపిరై
నీతో నా ప్రయాణం..
ప్రీతీ.. ప్రీతీ..
ప్రతి క్షణమూ నీ పిలుపు
ప్రీతీ.. ప్రీతీ..
పరిచయమే నీ రూపం
కొత్తగా వుందే
ఈ ప్రపంచం
నీతో చూసేనుగా
నీలి ఆకాశం
అనురాగాలన్నీ
నేనేగా..
అందమైన కథలో
అక్షరం నువ్వేగా
మదిలో నిలిచే
మమతవు నువ్వేగా
ఓ ప్రియతమా..
నీతో నా ప్రయాణం..
హృదయాన ఊపిరై
నీతో నా ప్రయాణం..
ప్రీతీ.. ప్రీతీ..
ప్రతి క్షణమూ నీ పిలుపు
ప్రీతీ.. ప్రీతీ..
పరిచయమే నీ రూపం
నీతో కలసే వేళలన్నీ
నేనూ పుడుతున్నా ప్రతిసారి
ఓ ప్రియతమా..
నీతో నా ప్రయాణం..
హృదయాన ఊపిరై
నీతో నా ప్రయాణం..
English Lyrics / Transliteration
Prati kshaṇamoo nee pilupu
Preeti.. Preeti..
Parichayame nee roopam
Neeto kalase velalannī
Nēnū puḍutunnā prati saari
Ō priyatamā..
Neeto naa prayāṇaṁ..
Hrudayāna oopirai
Neeto naa prayāṇaṁ..
Preeti.. Preeti..
Prati kshaṇamoo nee pilupu
Preeti.. Preeti..
Parichayame nee roopam
Meriseṭi kannullō
Vennela vunna dē
Naḍicheṭi aḍugullō
Padakavita vunna dē
Manasulō alajaḍi
Nuvvēgā..
Maunamlō daagina
Māṭavu nuvvēgā
Kālantō pōṭī paḍi
Kaliseṭi āśa vunna dē
Ō priyatamā..
Neeto naa prayāṇaṁ..
Hrudayāna oopirai
Neeto naa prayāṇaṁ..
Preeti.. Preeti..
Prati kshaṇamoo nee pilupu
Preeti.. Preeti..
Parichayame nee roopam
Kottagā vunḍē
Ee prapan̄chaṁ
Neeto chūsēnu gā
Nīli ākāśaṁ
Anurāgālannee
Nēnēgā..
Andamaina kathalō
Aksharaṁ nuvvēgā
Madilō niliche
Mamata vu nuvvēgā
Ō priyatamā..
Neeto naa prayāṇaṁ..
Hrudayāna oopirai
Neeto naa prayāṇaṁ..
Preeti.. Preeti..
Prati kshaṇamoo nee pilupu
Preeti.. Preeti..
Parichayame nee roopam
Neeto kalase velalannī
Nēnū puḍutunnā prati saari
Ō priyatamā..
Neeto naa prayāṇaṁ..
Hrudayāna oopirai
Neeto naa prayāṇaṁ..