Telugu Lyrics
మోహించి వలచితి కృష్ణ
పాలగడపల వాడల
పసిడిబంగరు మగవాడ
ఏడేళ్ళ చిరుపాయన
యమునాతీరమున
మానెల్లా తింటివి కృష్ణ
మోహించి వలచితి కృష్ణ
అందాల రాశి నీ రూపం
అపురూప కాంతి నీ దీపం
అరవిరిసిన పున్నమి
అందాల నీ మోము నన్ను
కమ్మేసిందిలే కృష్ణ
అలరించిందిలే కృష్ణ
మానెల్లా తింటివి కృష్ణ
మోహించి వలచితి కృష్ణ
కోకిలమ్మ కూతలో
కొండమల్లెల పూతలో
చెలియా చెంత చేరి
చిరునవ్వుల పూలే చిమ్మి
అల్లుకున్నావే కృష్ణ
మురిపించావే కృష్ణ
మానెల్లా తింటివి కృష్ణ
మోహించి వలచితి కృష్ణ
పాలగడపల వాడల
పసిడిబంగరు మగవాడ
ఏడేళ్ళ చిరుపాయన
యమునాతీరమున
మానెల్లా తింటివి కృష్ణ
మోహించి వలచితి కృష్ణ
English Lyrics / Transliteration
Mohinchi valachithi Krishna
Paalagadapala vaadala
Pasidibangaru magavada
Edella chirupaayana
Yamunatheeramuna
Maanella thintivi Krishna
Mohinchi valachithi Krishna
Andala raasi nee roopam
Apoorupa kaanthi nee deepam
Aravirisina punnami
Andala nee moku nannu
Kammesindile Krishna
Alarinchindile Krishna
Maanella thintivi Krishna
Mohinchi valachithi Krishna
Kokilamma kootalo
Kondamallala poothalo
Cheliyaa chentha cheri
Chirunavvula poole chimmi
Allukunnave Krishna
Muripinchave Krishna
Maanella thintivi Krishna
Mohinchi valachithi Krishna
Paalagadapala vaadala
Pasidibangaru magavada
Edella chirupaayana
Yamunatheeramuna
Maanella thintivi Krishna
Mohinchi valachithi Krishna