Telugu Lyrics
ఆలస్యమైనది నడుచు
చిరుగాలులే చలిగాలిగా
నీడనివ్వని నిలువునా
వడివడిగా అడుగులు
వొదిలివేయాలని
చిటికెలో చేరిన
తడిసే కనులు
చింతలన్నీ చింతనిప్పులయ్యి
కంటిలోన మిగిలెనే
అలసినది ఈ మనసు
ఆలస్యమైనది నడుచు
చిరుగాలులే చలిగాలిగా
నీడనివ్వని నిలువునా
నవ్వులలో ఏడవనా
కన్నీళ్లను దాచనా
నిన్నేల వెతికనా
నిన్ననే మరచనా
కాలంతో పందెం
కరిగిపోయే క్షణమా
కాపరం చేరనా
కనుమూయనా
ఒంటరి నైలా
ఏమైపోనా
నీ జ్ఞాపకాలు
నా ఊపిరై
నాతోనే నడవాల
అలసినది ఈ మనసు
ఆలస్యమైనది నడుచు
చిరుగాలులే చలిగాలిగా
నీడనివ్వని నిలువునా
వడివడిగా అడుగులు
వొదిలివేయాలని
చిటికెలో చేరిన
తడిసే కనులు
చింతలన్నీ చింతనిప్పులయ్యి
కంటిలోన మిగిలెనే
అలసినది ఈ మనసు
ఆలస్యమైనది నడుచు
చిరుగాలులే చలిగాలిగా
నీడనివ్వని నిలువునా
English Lyrics / Transliteration
Aalasyamainadi naduchu
Chirugaalule chaligaaligaa
Needanivvani niluvunaa
Vadivadigaa adugulu
Vodilaveyalani
Chitikelo cherina
Tadise kanulu
Chintalanni chintanippulayyi
Kantilona migilene
Alasinadi ee manasu
Aalasyamainadi naduchu
Chirugaalule chaligaaligaa
Needanivvani niluvunaa
Navvulalo edavanaa
Kannillanu dachanaa
Ninne vel vetikanaa
Ninnane marachanaa
Kaalamtho pandem
Karigipoye kshanamah
Kaaparam cheranah
Kanumooayana
Ontari naila
Emaiponaa
Nee gnapakaalu
Naa oopirai
Naathone nadavaala
Alasinadi ee manasu
Aalasyamainadi naduchu
Chirugaalule chaligaaligaa
Needanivvani niluvunaa
Vadivadigaa adugulu
Vodilaveyalani
Chitikelo cherina
Tadise kanulu
Chintalanni chintanippulayyi
Kantilona migilene
Alasinadi ee manasu
Aalasyamainadi naduchu
Chirugaalule chaligaaligaa
Needanivvani niluvunaa