Telugu Lyrics
నా మనసును దోచావుగా
ఒకే ఒక మాటతో
నా ప్రాణాన్ని లాగావుగా
నీతోనే నేనుంటా
నీతోనే అడుగేస్తా
ఈ లోకమే నా సొంతం
నీ తోడుంటే నాకింకా
ఓ ప్రియా
నా ప్రియా
అందాల రాశి నువ్వే
అయ్యారే నా మనసే
ఎందుకో ఇలా ఉంది
ఆశలన్ని నాలోన
కనులు మూసి తెరిచినా
కలలు నీవేగా
నీ రూపం చూస్తూనే
గడిపేస్తూ ఉన్నా
ఒకే ఒక చూపుతో
నా మనసును దోచావుగా
ఒకే ఒక మాటతో
నా ప్రాణాన్ని లాగావుగా
ఎదలోన ఏదో అలజడి
ప్రేమనే అది
నాలోన మొదలైన
నీ మాయే కదా
మెల్లగా నీ చేయి
నా చేతిలో పెట్టి
నడక నేర్చుకున్న
ఈ నేల పై నేను
నా చేయి వదలకు
నాతోనే నడువు
ఈ జన్మకే కాదు
ఏ జన్మకైనా
ఒకే ఒక చూపుతో
నా మనసును దోచావుగా
ఒకే ఒక మాటతో
నా ప్రాణాన్ని లాగావుగా
నీతోనే నేనుంటా
నీతోనే అడుగేస్తా
ఈ లోకమే నా సొంతం
నీ తోడుంటే నాకింకా
ఓ ప్రియా
నా ప్రియా
English Lyrics / Transliteration
Naa manasunu dochavuga
Oke oka maatatho
Naa praanaanni laagavuga
Neethone nenunta
Neethone adugestha
Ee lokame naa sontham
Nee thodunte naakinka
O priyaa
Naa priyaa
Andaala raasi nuvve
Ayyare naa manase
Enduko ila undhi
Aashalanni naalona
Kanulu moosi terichina
Kalalu neevega
Nee roopam choosthune
Gadipedhusthoo unna
Oke oka chuputoo
Naa manasunu dochavuga
Oke oka maatatho
Naa praanaanni laagavuga
Edhalona yedho alajadi
Premane adhi
Naalona modalaina
Nee maaye kadha
Mellaga nee cheyi
Naa chethilo petti
Nadaka nerchukuna
Ee nela pai nenu
Naa cheyi vadhalaku
Naathone naduvu
Ee janmake kaadhu
Ye janmakaina
Oke oka chuputoo
Naa manasunu dochavuga
Oke oka maatatho
Naa praanaanni laagavuga
Neethone nenunta
Neethone adugestha
Ee lokame naa sontham
Nee thodunte naakinka
O priyaa
Naa priyaa