Telugu Lyrics
అన్నవని నన్ను ఆలించవే నా దైవమా
నిన్నే నమితి నీ కరుణ నిండుగ కోరితి
అన్నవని నన్ను ఆలించవే నా దైవమా
కనుల నీరై కరుణ రాగా
కరుణామయా మము బ్రోవ రావా
కనుల నీరై కరుణ రాగా
కరుణామయా మము బ్రోవ రావా
ప్రాణదాతా రావయ్య
నీ ప్రేమను పంచావయ్యా
నిన్నే నమితి నీ కరుణ నిండుగ కోరితి
అన్నవని నన్ను ఆలించవే నా దైవమా
లోకమున నే బహు పాపిని
లోకనాధ నన్ను కాపాడవా
లోకమున నే బహు పాపిని
లోకనాధ నన్ను కాపాడవా
పాపమున్న నా గతి యేమయా
నీవే దిక్కు మా దైవమా
నిన్నే నమితి నీ కరుణ నిండుగ కోరితి
అన్నవని నన్ను ఆలించవే నా దైవమా
English Lyrics / Transliteration
Annavani nannu aalinchave naa daivama
Ninne namithi nee karuna ninduga korithi
Annavani nannu aalinchave naa daivama
Kanula neerai karuna raaga
Karunamaya mamu brova raava
Kanula neerai karuna raaga
Karunamaya mamu brova raava
Pranadaata raavayya
Nee premanu panchavayya
Ninne namithi nee karuna ninduga korithi
Annavani nannu aalinchave naa daivama
Lokamuna ne bahu paapini
Lokanadha nannu kaapadava
Lokamuna ne bahu paapini
Lokanadha nannu kaapadava
Paapamunna naa gathi yemaya
Neeve dikku maa daivama
Ninne namithi nee karuna ninduga korithi
Annavani nannu aalinchave naa daivama