Telugu Lyrics
ఎవరిని నమ్మేదొ యెమయ్యా
నీవులేని వేళ నాకెవరు యెమయ్యా
అమ్మ నాన్న అన్నవారు అక్క చెల్లెలు
తమ్ముడు అన్నదమ్ములందరు నీవే యెమయ్యా
యెమయ్యా… నా యెమయ్యా
ఎవరిని నమ్మేదొ యెమయ్యా
నీవులేని వేళ నాకెవరు యెమయ్యా
అమ్మ నాన్న అన్నవారు అక్క చెల్లెలు
తమ్ముడు అన్నదమ్ములందరు నీవే యెమయ్యా
ఆడపిల్ల వయసొచ్చెనని
అందరికి తెలియగ
పెళ్లి చేయు దారులన్నీ
చూస్తూ కూర్చున
పెళ్లి చేయు దారులన్నీ
చూస్తూ కూర్చున
పెళ్లి జరిగే లోపల
చంపేస్తారనే భయం
చంపేస్తారనే భయం
చంపేస్తారనే భయం
చంపేస్తారనే భయం
అదే నా యెమయ్యా
యెమయ్యా… నా యెమయ్యా
ఎవరిని నమ్మేదొ యెమయ్యా
నీవులేని వేళ నాకెవరు యెమయ్యా
అమ్మ నాన్న అన్నవారు అక్క చెల్లెలు
తమ్ముడు అన్నదమ్ములందరు నీవే యెమయ్యా
ఆడపిల్ల వయసొచ్చెనని
అందరికి తెలియగ
పెళ్లి చేయు దారులన్నీ
చూస్తూ కూర్చున
పెళ్లి చేయు దారులన్నీ
చూస్తూ కూర్చున
పెళ్లి జరిగే లోపల
చంపేస్తారనే భయం
చంపేస్తారనే భయం
చంపేస్తారనే భయం
చంపేస్తారనే భయం
అదే నా యెమయ్యా
యెమయ్యా… నా యెమయ్యా
ఎవరిని నమ్మేదొ యెమయ్యా
నీవులేని వేళ నాకెవరు యెమయ్యా
అమ్మ నాన్న అన్నవారు అక్క చెల్లెలు
తమ్ముడు అన్నదమ్ములందరు నీవే యెమయ్యా
English Lyrics / Transliteration
Evarini nammedo Yemayya
Neevu leni vela naakevaru Yemayya
Amma nanna annavaaru akka chellelu
Tammudu annadammulandaru neeve Yemayya
Yemayya… Naa Yemayya
Evarini nammedo Yemayya
Neevu leni vela naakevaru Yemayya
Amma nanna annavaaru akka chellelu
Tammudu annadammulandaru neeve Yemayya
Aadapilla vayasocchenani
Andariki teliyaga
Pelli cheyu daarulanni
Choostu koorchuna
Pelli cheyu daarulanni
Choostu koorchuna
Pelli jarige lopala
Champestaraney bhayam
Champestaraney bhayam
Champestaraney bhayam
Champestaraney bhayam
Ade naa Yemayya
Yemayya… Naa Yemayya
Evarini nammedo Yemayya
Neevu leni vela naakevaru Yemayya
Amma nanna annavaaru akka chellelu
Tammudu annadammulandaru neeve Yemayya
Aadapilla vayasocchenani
Andariki teliyaga
Pelli cheyu daarulanni
Choostu koorchuna
Pelli cheyu daarulanni
Choostu koorchuna
Pelli jarige lopala
Champestaraney bhayam
Champestaraney bhayam
Champestaraney bhayam
Champestaraney bhayam
Ade naa Yemayya
Yemayya… Naa Yemayya
Evarini nammedo Yemayya
Neevu leni vela naakevaru Yemayya
Amma nanna annavaaru akka chellelu
Tammudu annadammulandaru neeve Yemayya