Telugu Lyrics
కరతళంలో కత్తి పట్టి
కాలమంటే భయమెరుగని
కదనరంగం నీకంటూ
కానుకగా ఇవ్వాలని
కన్నతల్లి నొగలు విప్పి
కడుపులోని బిడ్డనే
రక్తధారల స్నానమాడి
యుద్ధవీరునిగ మార్చాలని
మరపురాని చరితలోన
మణిపూసగ నిలవాలని
వంశానికి నీవంటూ
దీపమెుకని వెలగాలని
నవ్వులోని నిప్పుకణిక
కనులలోన కత్తుల మెరుపు
తోటివారి మనసు దోచే
రూపమొకటి కలదని
శత్రువుల గొంతు కోయ
చెయికదలగ రాదని
ఒడిలోన ఒదిగి కూర్చో
అమ్మ చెంత చేరమని
ఏడుకొండల సాక్షిగా
అష్టలక్ష్మి దీవెనగా
అన్నదమ్ముల అభిమాన
ఆశీస్సులే తోడుగా
యుద్ధరంగంలో నేటికి
నీవులే నేతగా
విజయలక్ష్మి పక్కనే
నీడవుతా తల్లిగా
కాలమంటే భయమెరుగని
కదనరంగం నీకంటూ
కానుకగా ఇవ్వాలని
కన్నతల్లి నొగలు విప్పి
కడుపులోని బిడ్డనే
రక్తధారల స్నానమాడి
యుద్ధవీరునిగ మార్చాలని
మరపురాని చరితలోన
మణిపూసగ నిలవాలని
వంశానికి నీవంటూ
దీపమెుకని వెలగాలని
నవ్వులోని నిప్పుకణిక
కనులలోన కత్తుల మెరుపు
తోటివారి మనసు దోచే
రూపమొకటి కలదని
శత్రువుల గొంతు కోయ
చెయికదలగ రాదని
ఒడిలోన ఒదిగి కూర్చో
అమ్మ చెంత చేరమని
ఏడుకొండల సాక్షిగా
అష్టలక్ష్మి దీవెనగా
అన్నదమ్ముల అభిమాన
ఆశీస్సులే తోడుగా
యుద్ధరంగంలో నేటికి
నీవులే నేతగా
విజయలక్ష్మి పక్కనే
నీడవుతా తల్లిగా
English Lyrics / Transliteration
Karaṭaḷlō kandhi patṭi
Kālamante bhayamerugani
Kadaṇarangam neekanṭu
Kānukagaa ivvālani
Kannatalli nogalu vippi
Kaḍupulōni biddane
Raktadhārala snānamādi
Yud’dhavīruniga mārchālani
Marapurani charitalōna
Maṇipūsaga nilavālani
Vaṃśāniki neevanṭu
Deepamekukani velagālani
Navvulōni nippukaṇika
Kanulalōna kattula merupu
Tōṭivāri manasu dōche
Rūpamokati kaladani
Śatruvula gontu koya
Cheyikadalaga rādani
Oḍilōna odigi kūrchō
Amma chenta chēramani
Ēdukondala sākshigā
Asṭalakṣmi dīvenagā
Annadammula abhimāna
Āśīssule tōdugā
Yud’dharangaṃlō nēṭiki
Nīvule nētagā
Vijayalakṣmi pakkanē
Nīdavutā talligā
Kālamante bhayamerugani
Kadaṇarangam neekanṭu
Kānukagaa ivvālani
Kannatalli nogalu vippi
Kaḍupulōni biddane
Raktadhārala snānamādi
Yud’dhavīruniga mārchālani
Marapurani charitalōna
Maṇipūsaga nilavālani
Vaṃśāniki neevanṭu
Deepamekukani velagālani
Navvulōni nippukaṇika
Kanulalōna kattula merupu
Tōṭivāri manasu dōche
Rūpamokati kaladani
Śatruvula gontu koya
Cheyikadalaga rādani
Oḍilōna odigi kūrchō
Amma chenta chēramani
Ēdukondala sākshigā
Asṭalakṣmi dīvenagā
Annadammula abhimāna
Āśīssule tōdugā
Yud’dharangaṃlō nēṭiki
Nīvule nētagā
Vijayalakṣmi pakkanē
Nīdavutā talligā