Telugu Lyrics
దూరం దూరం కాటన్ పట్టు ఎక్కడికెక్కడికో
పట్టు పట్టు కోక కొంటె సత్తె
నేడు రేపు చూసి వదులుకొంటె
ఏయ్ చారీ చారీ పంచకట్టు ఎక్కడెక్కడో
దూరం దూరం కాటన్ పట్టు ఎక్కడికెక్కడికో
చదువుల పైన చదువులు చదువుకున్నా
లోకమంతా కళ్ళు మూసుకొని తిరిగొచ్చినా
చేత కాలేదని నా పెళ్లి వాయిదా
బుద్ది కాలేదని నా బుజ్జి గొంతులో రాగాలు
అదిగో ఇదిగో అంటూ చాలరోజులాయె
అదిగో గొంగళి పురుగు అందెలోన ఊయలాయె
చారీ చారీ పంచకట్టు ఎక్కడెక్కడో
దూరం దూరం కాటన్ పట్టు ఎక్కడికెక్కడికో
ముసుగేసుకున్న ముద్దుగుమ్మ నా చెంతకొస్తే
ముచ్చటైన మబ్బులెన్నో నా చుట్టూ ముసురేస్తే
ముచ్చటగా అల్లరి చేస్తే
ముచ్చటగా ముద్దులొస్తే
పసుపు తాడు కట్టెవరైనా
పసుపు తాడు కట్టెవరైనా
పిచ్చి పిచ్చి కలలు కంటా
పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వా
చారీ చారీ పంచకట్టు ఎక్కడెక్కడో
దూరం దూరం కాటన్ పట్టు ఎక్కడికెక్కడికో
పట్టు పట్టు కోక కొంటె సత్తె
నేడు రేపు చూసి వదులుకొంటె
ఏయ్ చారీ చారీ పంచకట్టు ఎక్కడెక్కడో
దూరం దూరం కాటన్ పట్టు ఎక్కడికెక్కడికో
English Lyrics / Transliteration
Dhooram dhooram cotton pattu ekkadikekkadiko
Pattu pattu koka konte satthe
Nedu repu choosi vadulkonte
Ey charee charee panchakattu ekkaddekkado
Dhooram dhooram cotton pattu ekkadikekkadiko
Chaduvula paina chaduvulu chaduvukunna
Lokamantha kallu musukoni thirigocchina
Chetha kaaledani naa pelli vaayidaa
Buddhi kaaledani naa bujji gonthulo raagaalu
Adigo idigo antoo chaalarojulaaye
Adigo gongali purugu andelona ooyalaaye
Charee charee panchakattu ekkaddekkado
Dhooram dhooram cotton pattu ekkadikekkadiko
Musugesukunna muddugumma naa chentakosthe
Mucchetina mabbulnenno naa chuttu musuresthe
Mucchetagaa allari chesthe
Mucchetagaa muddulosthe
Pasupu thaadu kattevarainaa
Pasupu thaadu kattevarainaa
Picchi picchi kalalu kantaa
Picchi picchi navvulu navvaa
Charee charee panchakattu ekkaddekkado
Dhooram dhooram cotton pattu ekkadikekkadiko
Pattu pattu koka konte satthe
Nedu repu choosi vadulkonte
Ey charee charee panchakattu ekkaddekkado
Dhooram dhooram cotton pattu ekkadikekkadiko