Telugu Lyrics
సందె తెచ్చే మబ్బులో
కొత్త లోకాల నుంచి
కోకిల పాడే పిలుపులో
నా కనులకు నీ రూపం
కలలన్నీ నువ్వేగా
నా పెదవుల నీ నామం
మదిలో మధురం నీవేగా
అనిశం నీ ఆలోచనే
హృదయ స్పందనగా
నీవే నన్ను ఆవహించా
ఈ క్షణం నా జన్మకి
ఫలితమింతేగా
కాలం కరిగిపోగా
నా మనసు నీకే సొంతం
కనులలో కదిలే సత్యం
నా మదిలో నిలిచే గీతం
నీ నయనాలలో నిండిన
కాంతి పుంజం నాకిక
జీవితం
నీ పలుకుల సవ్వడి
నా చెవిలో సదా
మధురాల వర్షం
సుదూర తీరాల నుంచి
సందె తెచ్చే మబ్బులో
కొత్త లోకాల నుంచి
కోకిల పాడే పిలుపులో
నా కనులకు నీ రూపం
కలలన్నీ నువ్వేగా
నా పెదవుల నీ నామం
మదిలో మధురం నీవేగా
ఆకాశం నీతోనే
భూమి నీతోనే
నది నీతోనే
చెట్టు నీతోనే
మంచు నీతోనే
పువ్వు నీతోనే
లోకం నీతోనే
ఉందన్న భావన
తుంపరై రాలిపోనా
నీ ఒడిలోన
మెరుపులై మెరిసిపోనా
నీ కనుల లోన
నీ నవ్వులన్ని
నా ఊపిరిగా
నేను మారనా
సుదూర తీరాల నుంచి
సందె తెచ్చే మబ్బులో
కొత్త లోకాల నుంచి
కోకిల పాడే పిలుపులో
నా కనులకు నీ రూపం
కలలన్నీ నువ్వేగా
నా పెదవుల నీ నామం
మదిలో మధురం నీవేగా
English Lyrics / Transliteration
Sandhe thechche mabbulo
Kotha lokala nunchi
Kokila paade pilupulo
Na kanulaku nee roopam
Kalalanni nuvvega
Na pedavula nee naamam
Madilo madhuram neevega
Anisham nee aalochane
Hrudaya spandhanaga
Neeve nannu aavahinchhaa
Ee kshanam naa janmaki
Phalithamithenga
Kaalam karigipoga
Na manasu neeke sontham
Kanulalo kadile sathyam
Na madilo niliche geetham
Nee nayanalalo nindina
Kaanthi punjam naakika
Jeevitham
Nee palukula savvadi
Na chevi lo sada
Madhurala varsham
Sudhoora teerala nunchi
Sandhe thechche mabbulo
Kotha lokala nunchi
Kokila paade pilupulo
Na kanulaku nee roopam
Kalalanni nuvvega
Na pedavula nee naamam
Madilo madhuram neevega
Aakasam neethone
Bhoomi neethone
Nadhi neethone
Chettu neethone
Manchu neethone
Puvvu neethone
Lokam neethone
Undanna bhaavana
Thumparai raalipona
Nee odilona
Merupulai merisipona
Nee kanula lona
Nee navvulanni
Na oopiriga
Nenu maaranaa
Sudhoora teerala nunchi
Sandhe thechche mabbulo
Kotha lokala nunchi
Kokila paade pilupulo
Na kanulaku nee roopam
Kalalanni nuvvega
Na pedavula nee naamam
Madilo madhuram neevega