Telugu Lyrics
భక్త కోటికి శుభము కనురయ్య
కలియుగ వరముగ వెలసితివయ్య
కరుణించు స్వామి వేడుకొందురయ్య
హరిహర సుతుడై అవతరించి
శబరి గిరీశుడుగ వెలసి
మహిలో నీ లీలలు ఎన్నో
చెప్ప తరమా స్వామి నీకు
మన్మధ రూపుడవు నీవే
మోహన గాత్రుడవు నీవే
అయ్యప్ప శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు అయ్యప్ప
భద్రపురీశ నీ నామము
శరణాగత రక్షక నీ నామము
తత్వార్థము నీవే అయ్యప్ప
సర్వజ్ఞుడవు నీవే అయ్యప్ప
నిత్యం ధ్యానము నీపై
భక్తి భావము నీపై
అయ్యప్ప శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు అయ్యప్ప
ఘోర తపస్సుతో సిద్దించి
లోకముల పాలించి
అయ్యప్ప లీలలు వినరయ్య
భక్త కోటికి శుభము కనురయ్య
కరుణించు స్వామి వేడుకొందురయ్య
అయ్యప్ప శరణు అయ్యప్ప
అయ్యప్ప శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Bhakta kotiki shubhmu kanaraiah
Kaliyuga varamuga velasitiviah
Karuninchu swami vedukonduraiah
Harihara sutudai avatharinchi
Sabari gireeshudugaa velasi
Mahilo nee leelalu enno
Cheppa tharama swami neeku
Manmadha roopudavu neeve
Mohana gaatrudavu neeve
Ayyappa sharanu Ayyappa
Ayyappa sharanu Ayyappa
Bhadrapureesha nee naamamu
Sharanagatha rakshaka nee naamamu
Tatvarthamu neeve Ayyappa
Sarvagnudavu neeve Ayyappa
Nityam dhayanamu neepai
Bhakti bhavamu neepai
Ayyappa sharanu Ayyappa
Ayyappa sharanu Ayyappa
Ghora thapassutho siddinchi
Lokamula paalinchi
Ayyappa leelalu vinaraiah
Bhakta kotiki shubhmu kanaraiah
Karuninchu swami vedukonduraiah
Ayyappa sharanu Ayyappa
Ayyappa sharanu Ayyappa