Telugu Lyrics
శరణు శరణు స్వామియే
శబరిగిరీశా యువరజా
శరణు శరణు స్వామియే
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
పదునెట్టాంబడి మీదున్న
భవ్య స్వరూపమే
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
నమ్మినవారికి కొండంత
నమ్మకానివి నీవే
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
మణిమణి కంఠస్వామి
మానవ రూపా స్వామి
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
కలియుగ వరదాతా
కరుణామయ స్వామి
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
పండల రాజా యువరజా
శరణు శరణు స్వామియే
శబరిగిరీశా యువరజా
శరణు శరణు స్వామియే
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
శరణు అయ్యప్పా
English Lyrics / Transliteration
Sharanu Sharanu Swamiyey
Shabarigireesha Yuvaraja
Sharanu Sharanu Swamiyey
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Padinettambadi meedunna
Bhavya swaroopame
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Namminavariki kondantha
Nammakanivi neevey
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Manimani Kanthaswami
Manava roopa Swamy
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Kaliyuga Varadhatha
Karunamaya Swamy
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Pandala Raja Yuvaraja
Sharanu Sharanu Swamiyey
Shabarigireesha Yuvaraja
Sharanu Sharanu Swamiyey
Ayyappa Ayyappa
Sharanu Ayyappa
Ayyappa Ayyappa
Sharanu Ayyappa