Telugu Lyrics
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
ఓంకార నాదమే అయ్యప్ప
శ్రీకార రూపమే అయ్యప్ప
అయ్యప్ప నామమే అమృతం
అయ్యప్ప భక్తియే ముక్తి మార్గం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
వన దేవతయే అయ్యప్ప
వనవాసి యతియే అయ్యప్ప
శబరి గిరి వాసమే అయ్యప్ప
శివ పార్వతుల తనయుడే అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
ధర్మ శాస్తా యే అయ్యప్ప
మోహన రూపమే అయ్యప్ప
కలియుగ వరదయే అయ్యప్ప
భక్త పాలన యే అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప మంత్రమే యోగం
అయ్యప్ప పూజయే భోగం
అయ్యప్ప దర్శనమే పుణ్యం
అయ్యప్ప సేవయే నిత్యం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
భక్త కోటి కి రక్షణ
తారక నామమే అయ్యప్ప
కరుణా కటాక్షమే అయ్యప్ప
ఆనంద రూపమే అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
హరి హర సుతయే అయ్యప్ప
ఆఖండ మండలమే అయ్యప్ప
అఖిల లోక నిలయమే అయ్యప్ప
అయ్యప్ప నామం చేత
సర్వ శుభం కలిగే
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
ఓంకార నాదమే అయ్యప్ప
శ్రీకార రూపమే అయ్యప్ప
అయ్యప్ప నామమే అమృతం
అయ్యప్ప భక్తియే ముక్తి మార్గం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
వన దేవతయే అయ్యప్ప
వనవాసి యతియే అయ్యప్ప
శబరి గిరి వాసమే అయ్యప్ప
శివ పార్వతుల తనయుడే అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
ధర్మ శాస్తా యే అయ్యప్ప
మోహన రూపమే అయ్యప్ప
కలియుగ వరదయే అయ్యప్ప
భక్త పాలన యే అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప మంత్రమే యోగం
అయ్యప్ప పూజయే భోగం
అయ్యప్ప దర్శనమే పుణ్యం
అయ్యప్ప సేవయే నిత్యం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
భక్త కోటి కి రక్షణ
తారక నామమే అయ్యప్ప
కరుణా కటాక్షమే అయ్యప్ప
ఆనంద రూపమే అయ్యప్ప
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
హరి హర సుతయే అయ్యప్ప
ఆఖండ మండలమే అయ్యప్ప
అఖిల లోక నిలయమే అయ్యప్ప
అయ్యప్ప నామం చేత
సర్వ శుభం కలిగే
ఓం స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Omkara Naadame Ayyappa
Srikararoopame Ayyappa
Ayyappa Naamame Amrutham
Ayyappa Bhaktiye Mukti Margam
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Vana Devathaye Ayyappa
Vana Vasi Yathiyey Ayyappa
Sabari Giri Vaasame Ayyappa
Siva Parvathula Thanuyude Ayyappa
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Dharma Shasthaya Ayyappa
Mohana Roopame Ayyappa
Kaliyuga Varadhaye Ayyappa
Bhaktha Paalana Ye Ayyappa
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Ayyappa Manthrame Yogam
Ayyappa Poojaye Bhogam
Ayyappa Darshname Punyam
Ayyappa Sevaye Nityam
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Bhaktha Koti Ki Rakshana
Tharaka Naamame Ayyappa
Karuna Katakshame Ayyappa
Aananda Roopame Ayyappa
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Hari Hara Suthaye Ayyappa
Akhanda Mandalamaye Ayyappa
Akhila Loka Nilayame Ayyappa
Ayyappa Namam Chetha
Sarva Shubham Kalige
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa
Omkara Naadame Ayyappa
Srikararoopame Ayyappa
Ayyappa Naamame Amrutham
Ayyappa Bhaktiye Mukti Margam
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Vana Devathaye Ayyappa
Vana Vasi Yathiyey Ayyappa
Sabari Giri Vaasame Ayyappa
Siva Parvathula Thanuyude Ayyappa
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Dharma Shasthaya Ayyappa
Mohana Roopame Ayyappa
Kaliyuga Varadhaye Ayyappa
Bhaktha Paalana Ye Ayyappa
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Ayyappa Manthrame Yogam
Ayyappa Poojaye Bhogam
Ayyappa Darshname Punyam
Ayyappa Sevaye Nityam
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Bhaktha Koti Ki Rakshana
Tharaka Naamame Ayyappa
Karuna Katakshame Ayyappa
Aananda Roopame Ayyappa
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Hari Hara Suthaye Ayyappa
Akhanda Mandalamaye Ayyappa
Akhila Loka Nilayame Ayyappa
Ayyappa Namam Chetha
Sarva Shubham Kalige
Om Swamiye Saranam Ayyappa
Ayyappa Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Saranam Ayyappa
Saranam Ayyappa