Telugu Lyrics
ఎంత నవ్వింది
ఎవ్వరు చూడని
ఎన్నో కలలు కన్నది
పూసింది పూసింది
పైటని లాగింది
వయసుకే సొంతమై
కొత్తగ మారినది
కొత్త కాపురం
నిన్నే చూస్తోంది
కన్నె మనసులో
పలికే బాసలు
ఎన్నో వింటోంది
ఓహోహో…
గోదారి నవ్వింది
ఎంత నవ్వింది
ఎవ్వరు చూడని
ఎన్నో కలలు కన్నది
గాలి అలలతో
ఆటలాడుతోంది
అది నాకొద్దని
పిలిచే సడి నీవే
అందునా…
అన్నాడు వెన్నెల
తొడుగవు నాకిని
అన్నది నన్నెవ్వరు
కననే కనరని
ఆనందమలరే
లోతులో మెరిసే
నీలాల తీరము
కనులకే విందు
లోకంబు మరిచే
లోతులో మురిసే
నీ ఊహల ఊయల
బాలకే ముందు
ఏ తీరం చేరనో
ఓడ నా నవ్వే
గమ్యం నువ్వయ్యే
నీతో సాగే
గోదారి నవ్వింది
ఎంత నవ్వింది
ఎవ్వరు చూడని
ఎన్నో కలలు కన్నది
పూసింది పూసింది
పైటని లాగింది
వయసుకే సొంతమై
కొత్తగ మారినది
ఓహోహో…
English Lyrics / Transliteration
Entha navvindi
Evvaru choodani
Enno kalalu kannadi
Poosindi poosindi
Paitani laagindi
Vayasuke sontamai
Kottaga maarinaadi
Kotta kaapuram
Ninne choostondi
Kanne manasulo
Palike baasalu
Enno vintondi
Ohoho…
Godhari navvindi
Entha navvindi
Evvaru choodani
Enno kalalu kannadi
Gaali alalatho
Aatalaadutondi
Adi naakoddani
Pilicche sadi neeve
Andunaa…
Annaadu vennela
Thodugavu naakini
Annadi nannavaroo
Kanane kanarani
Aanandam alare
Lothulo merise
Neelaala theeramu
Kanulake vindu
Lokambu mariche
Lothulo murise
Nee oohala ooyala
Baalake mundhu
Ae theeram cherano
Oda naa navve
Gamyam nuvvayye
Neetho saage
Godhari navvindi
Entha navvindi
Evvaru choodani
Enno kalalu kannadi
Poosindi poosindi
Paitani laagindi
Vayasuke sontamai
Kottaga maarinaadi
Ohoho…